Home » bandi sanjay
కరీంనగర్లో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు సరిగా చేయలేదని ఎంపీ బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రేపటి నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని సీఎం కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో..
చిత్తశుద్ధి ఉంటే నేరుగా ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వేములవాడ రాజన్నకు ఏటా రూ.100 కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఇస్తానని చెప్పి దేవుడికే శఠ గోపం పెట్టారని ఎద్దేవా చేశారు.
బంట్రోతులు అందరూ చొక్కాలు చించికుంటున్నారు. రాజకీయ విచక్షణ కోల్పోయి వీధి కుక్కల కంటే దిగజారి మాట్లాడుతున్నారు. Revanth Reddy - CM KCR
చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపే : బండి సంజయ్
మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అంత ఆదరాబాదరగా అరెస్ట్ చేయాల్సిన పని లేదని పేర్కొన్నారు. G20 సమావేశాలు జరుగుతున్నప్పుడే అరెస్ట్ కి సమయం కుదిరిందా అని ప్రశ్నించారు.
తెలంగాణలో బీజేపీ తప్ప... బీఆర్ఎస్ అధికారంలోకి రాదన్నారు. ఒవైసీ చెబితే.. సమైక్యత దినోత్సవం జరుపుతున్నారని పేర్కొన్నారు.
ఇంతకీ బీజేపీ టికెట్లకు సీనియర్లు దరఖాస్తు చేసుకోకపోవడానికి కారణమేంటి? సీనియర్లకు ఓ రూలు.. జూనియర్లకు ఓ రూలా.. లేక దరఖాస్తు ప్రక్రియ నామమాత్రమేనా?
ఎఫ్ఐఆర్లో పేరు లేకుండానే మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేయడం ఏంటని బండి సంజయ్ నిలదీశారు.
మతపరంగా ఓ వర్గం ప్రజలను కించపరుస్తున్నారనే ఆరోపణలపై ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గేపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు.