Home » Bangalore
అంతరిక్షంలో ఉండాల్సిన ఓ వ్యోమగామి భూమిపై ప్రత్యక్షమయ్యాడు. బెంగళూరులోని రహదారుల అధ్వాన్న పరిస్థితిని ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఓ వ్యక్తి వ్యోమగామిలా మారాడు. వ్యోమగామి దుస్తులతో అక్కడ గుంతల రోడ్డుపై నడుస్తూ పరిస్థితి ఎంత దారుణంగా ఉం�
బెంగళూరులో కొబ్బరికాయల గణపతి విశేషంగా ఆకట్టుకుంటోంది. 9 వేల కొబ్బరి బొండాంలతో ఈ గణేషుని రూపొందించారు.
బెంగళూరు నగరంలోని మెజిస్టిక్ రైల్వేస్టేషన్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న రైలుపైకి ఎక్కిన ఓ వ్యక్తి… విద్యుత్ తీగలను పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు ఎక్కిన అనంతరం తాను కరెంట్ తీగలను పట్టుకుంటున్నానని గట్టిగా అరిచాడు. స్థాని�
బెంగళూరు సెంట్రల్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో ప్రకాశ్‌రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..బెంగళూరు సెంట్రల్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో చదువుకున్నాననీ..తాను ఎక్కడ చదివానో అక్కడే ఓటు వేయడం సంతోషంగా ఉందని నట
ఎన్నికల వేళ కాలినడకన ప్రచారాలకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. ఇప్పుడంతా హై ఫై. ఖర్చు ఎక్కువైనా సరే..ప్రచారంలో హై ఫై ఉండాల్సిందే. దీంతో హెలీ క్యాఫ్టర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఒకప్రాంతం నుండి మరో ప్రాంతానికి అతి తక్కువ సమయంలో వెళ
ఢిల్లీ: ‘ఇడ్లీ’ అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్)అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేదీ..ఆరోగ్యవంతమైనది ఇడ్లీ. అన్నింటికీ ఓ రోజు ఉన్నట్లే ‘ఇడ్లీ’కి కూడా ఓ రోజు ఉంది. అదే మార్చి 30న అంతర్జాతీయ ఇడ్లీ దినోత్సవం. తేలిగ్గా జీర్ణం అయ్యే ఇడ్లీలో ఎన్నో పోషకాలు ఉంటా�
అభినందన్ మీసం, హెయిర్ స్టైల్ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అయిపోయింది.
బెంగళూరు : నగరంలో అర్థరాత్రి ఓ విచిత్రంగా ఘటన చోటుచేసుకుంది. రాత్రికి రాత్రే వందేళ్ల చరిత్ర కలిగిన ఓ మర్రిచెట్టు మాయమైంది. ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది. నగరంలోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న 100 వయసున్న మర్రిచెట్టును రాత్రికి రాత్రే ఎవ�
సిరిసిల్ల : కార్పొరేట్ విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా సర్కారు బడి విద్యార్ధులు తమ ప్రతిభను చాటుతున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లోనే కనిపించే ప్రయోగాలు..వర్క్ షాపులకు సిరిసిల్ల సర్కారు బడి వేదికయ్యింది. సైన్స్‌డే సందర్భంగా ఫిబ్రవర�
ప్రతిష్టాత్మకమైన ఏరో ఇండియా షో..అప్రతిష్టపాలైంది. భారీ అగ్నిప్రమాదంతో బెంగళూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఫిబ్రవరి 23వ తేదీ శనివారం యలహంక ఎయిర్ బేస్ సమీపంలోని పార్కింగ్ స్థలంలో భారీ ఫైర్ ఆక్సిడెంట్ చోటు చేసుకుంది. ప్రమాదంలో 300 కార్లు అగ్