Home » Bank Jobs
BOB Recruitment 2025; బ్యాంక్ ఆఫ్ బరోడా ఆ అవకాశాన్నీమీకు అందించనుంది. సంస్థలో 330 స్పెషలిస్ట్ ఆఫీసర్పో స్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
IOB Recruitment 2025: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) 750 పోస్టులకు నిటిఫికేషన్ విడుదల చేసింది. సంస్థలో ఖాళీగా ఉన్న 750 అప్రెంటిస్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది.
UBI Recruitment 2025: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తాజాగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
BOB Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) రిటైల్ లయబిలిటీస్, రూరల్ & అగ్రి బ్యాంకింగ్ డిపార్ట్మెంట్స్లో ఉన్న 417 రెగ్యులర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
SBI Recruitment 2025: బ్యాంకింగ్ రంగంలో లైఫ్ సెట్ చేసుకోవాలని అనుకుంటున్నవారికి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
IBPS Clerk Recruitment 2025: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఇటీవల క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 21 వరకు కొనసాగనుంది.
BOB Recruitment: 330 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. వాటిలో అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ & అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పదవులతో పాటు పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
BOB Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ బరోడా ఆ అవకాశాన్నీ అందించనుంది. సంస్థలో మేనేజర్, ఇతర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 41 పోస్టులను భర్తీ చేయనున్నారు.
IBPS PO/SO Recruitment: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) సంస్థ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే తాజాగా దరఖాస్తు గడువును పెంచుతూ కీలక ప్రకటన చేసింది.
BOB Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ సంస్థలో దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 2500 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.