IBPS SO Prelims Result: ఐబీపీఎస్ SO ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. మీ రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి..

ఐబీపీఎస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (IBPS SO Prelims Result)ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాలను విడుదల చేసింది.

IBPS SO Prelims Result: ఐబీపీఎస్ SO ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. మీ రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి..

IBPS Specialist Officer Prelims Result out now

Updated On : October 18, 2025 / 12:05 PM IST

IBPS SO Prelims Result: ఐబీపీఎస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (IBPS SO Prelims Result)ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాలను విడుదల చేసింది. పరీక్షా రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ibps.in నుంచి తమ ఫలితాలను చూసుకోవచ్చు.

రిజల్ట్స్ కోసం ఇలా చేయండి:

* ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ibps.in లోకి వెళ్ళాలి.

* CRP స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అనే లింక్‌పై క్లిక్ చేయాలి

* ఐబీపీఎస్ ఎస్వో రిజల్ట్ లింక్ ఓయ్ క్లిక్ చేయాలి.

* అక్కడ లాగిన్ వివరాలు ఎంటర్ చేయాలి

* తరువాత IBPS SO ప్రిలిమ్స్ రిజల్ట్ స్క్రీన్‌పై కనిపిస్తాయి

* ఫలితాలను చెక్ చేసి, కాపీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.

* IBPS SO ప్రిలిమ్స్ ఫలితాలను అక్టోబర్ 23 లోగా డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

నవంబర్ 2025లో మెయిన్స్ పరీక్ష ఫలితాల ప్రకటిస్తారు

డిసెంబర్ 2025 / జనవరి 2026 లోగానీ ఇంటర్వ్యూ ఉంటుంది.

జనవరి / ఫిబ్రవరి 2026లో ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఇస్తారు.