-
Home » Ben Duckett
Ben Duckett
'నీ తల దించుకో..' ఔటై పెవిలియన్‌కు వెలుతున్న బెన్‌డకెట్ భుజం పై చేయి వేసి ఆకాశ్ దీప్.. వీడియో
బెన్ డకెట్‌ను ఔట్ చేశాక టీమ్ఇండియా పేసర్ ఆకాశ్ దీప్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.
సిరాజ్‌కు ఐసీసీ షాక్.. భారీ జరిమానా ఇంకా..
టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. అ
Video: సిరాజ్.. కంటి చూపుతో చంపేస్తావా ఏంటి? ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్‌ను ఔట్ చేశాక సిరాజ్ సింహ గర్జన.. చూశారా?
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సిరాజ్ అత్యుత్సాహం ప్రదర్శించాడని విమర్శలు కూడా వస్తున్నాయి.
ఓరి వీళ్ల వేషాలో.. చివరి ఓవర్లో పెద్ద డ్రామా ఆడిన ఇంగ్లాండ్ ఓపెనర్లు.. శుభ్‌మన్ గిల్‌కు చిర్రెత్తుకొచ్చి ఏం చేశాడో చూడండి.. వీడియో వైరల్
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు చివరి ఓవర్లో పెద్ద డ్రామానే ఆడింది. భారత్ తొలి ఇన్నింగ్స్ పూర్తయ్యే సమయానికి మూడోరోజు ఆట ముగింపు దశకు చేరింది.
భారత్ కొంపముంచిన యశస్వీ జైస్వాల్.. గెలిచే మ్యాచ్‌ను ఓడగొట్టావ్ కద బ్రో..! సిరాజ్ ఆగ్రహం.. గంభీర్ అయితే.. వీడియో వైరల్
హెడింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమిలో యశస్వీ జైస్వాల్‌ది కీలక భూమిక..
ఓరి మీ దుంపలు తెగ.. ఎంత కోపముంటే మాత్రం ఇలా కొట్టాలా..! బంతితో ఫీల్డర్‌ను కొట్టాడు.. వీడియో వైరల్ ..
భారత తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆటలో షోయబ్ బషీర్ వేసిన 98వ ఓవర్లో ఆసక్తిక ఘటన చోటు చేసుకుంది
బుమ్రాతో అట్లే ఉంటది మరి..! ఇంగ్లాండ్ ఓపెనర్లకు మైండ్ బ్లాకైంది.. వీడియో వైరల్
రెండోరోజు ఆట పూర్తయ్యే సరికి ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. అయితే, ఆ మూడు వికెట్లను జస్ర్పీత్ బుమ్రానే పడగొట్టాడు.
అరెరే.. టీమిండియా కొంపముంచిన రవీంద్ర జడేజా.. సింపుల్ క్యాచ్ మిస్.. వీడియో వైరల్
జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఓపెనర్ బెన్ డకెట్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను జడేజా వదిలేసాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రాణించిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. కటక్ వన్డేలో భారత్‌కు భారీ టార్గెట్..
కటక్ వన్డేలో ఇంగ్లాండ్ భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. తొలి రోజే ఇంగ్లాండ్ వరల్డ్ రికార్డు..
ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇంగ్లాండ్ జట్టు టెస్టుల్లో బజ్‌బాల్ క్రికెట్ ఆడుతోంది.