Home » BENGALURU
బెంగళూరులోని ఓ పబ్‌లో యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఆ ఘటనతో మొహమంతా కాలిన గాయాలయ్యాయి. ఫలితంగా నష్టపరిహారం కింద ఆ ప్రభుత్వం రూ.74వేలు చెల్లించింది పబ్ మేనేజ్మెంట్.
క్షణికమైన కోరికలు...వివాహేతర సంబంధాలు... ఆ సమయంలో ఆనందాన్ని, సుఖాన్ని ఇచ్చినా కాలక్రమేణా వాటి వల్ల అనర్ధాలే జరుగుతాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం.
బెంగళూరులో దుబాయ్ (D3) తరహాలో కొత్త జిల్లా డిజైన్ రాబోతోంది. అవాంట్-గార్డ్ 'డిజైన్ డిస్ట్రిక్ట్' అతి త్వరలో నగరానికి రానుంది.
కొద్దిరోజులుగా కర్ణాటక రాజధాని బెంగళూరులో వరుసగా భవనాలు ఒరిగి కూలిపోయితున్న విషయం తెలిసిందే. తాజాగా వీటి సరసన కొత్తగా నిర్మించిన పోలీస్ క్వార్టర్ బిల్డింగ్ చేరింది.
బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం వస్తుందని భయపడుతున్నాం. అయితే ఆ రోజు రానే వచ్చేసిందా... ముందుగా జాగ్రత్త పడుతున్నారా అంటే భారీగా కోతలు చేపడుతున్న అధికారులకే తెలియాలి.
రెండు రోజుల్లో జరిగిన వేర్వేరు ఘటనలో కాలేజీ అమ్మాయితో సహా ఏడుగురు విద్యార్థులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది.
హోటల్ వెళ్లిన కష్టమర్ గులాబ్ జామూన్స్ ఆర్డర్ ఇవ్వగా తెచ్చిన ఇచ్చిన జామూన్ల బౌల్ లో ఓ బొద్దింక ఉంది. దీంతో సదరు వ్యక్తి రెస్టారెంట్ యాజమాన్యంపై కేసు పెట్టి భారీ పరిహారం పొందాడు.
మా కంపెనీలో ఉద్యోగులు వారానికి కేవలం మూడు రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ అని బెంగళూరుకు చెందిన ఐటీ కంపెనీ ప్రకటించింది.
బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూ డ్రగ్స్ డాన్ గా మారిన యువతిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
భార్యా రూపవతీ శత్రువు...అనినానుడి ఉంది. అందమైన భార్యను పెళ్లి చేసుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోక భార్యమీద అనుమానంతో ఆమెను కడతేర్చాడు బెంగుళూరుకు చెందిన ఒక భర్త.