Home » bhadradri kothagudem
ఇసుక క్వారీలే లేని ఇల్లందు నియోజకవర్గంలో ఇసుక దందాలు చేస్తున్నారని ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. భద్రాద్రి జిల్లా మొత్తం పదవితో తిరుగుతున్న వారు ఎవరో గ్రహించాలన్నారు.
Ajay Kumar Puvvada : వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం 5,600 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించారు. రూ.65వేల కోట్లు రైతుబంధు ఇచ్చామన్నారు.
చర్ల మండలం పుట్టపాడు వద్ద పోలీసులకు మావోయిస్టులు కనిపించారు. దీంతో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
Hot Summer TS: నిప్పులు చెరుగుతున్న ఎండలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఓవైపు ఎండవేడి, ఉక్కబోత.. దీనికి తోడు వడగాలులు వణికిస్తున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన సత్తిబాబు ఇద్దరు మహిళలను ఒకేవేదికపై ఒకే ముహూర్తానికి వివాహం చేసుకున్నాడు. ఇద్దరమ్మాయిలు ఇష్టపూర్వకంగా సత్తిబాబును పెళ్లిచేసుకోవటంతో గ్రామ పెద్దలు, గ్రామస్తులుసైతం అడ్డ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
సిగరెట్ కోసం స్నేహితుడి ప్రాణాలు తీశాడో యువకుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ దారుణం జరిగింది. కొత్తగూడెం ప్రధాన రోడ్డుపై ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన ఘర్షణ ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంకీపాక్స్ కలకలం రేగింది. మణుగూరులో యువకుడికి మంకీపాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. మణుగూరుకు చెందిన ఓ యువకుడి ఒంటి నిండా అకస్మాత్తుగా దద్దుర్లు రావడంతో అతన్ని హుటాహుటిన కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి త�
గనిలో రోడ్లు చిత్తడిగా మారాయి. దీంతో ఓపెన్ కాస్ట్లో షిఫ్ట్‌ను నిలిపివేశారు అధికారులు. ఒక షిఫ్ట్‌కు 3 వేల టన్నుల చొప్పున ఐదు షిఫ్ట్‌లలో 15 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
క్యాట్ ఫిష్.. అచ్చం కొరమీను రూపంలోనే ఉంటుంది. కానీ, అది కొరమీను కాదు.. బతుకులను కొరికేసే కిల్లీ ఫిష్.(Cat Fish Tension)