Home » Bhogi
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే మనుగడ ఉంటుంది. అందుకే, ఆ సక్సెస్ కోసం స్టార్స్ ఏదైనా(Sharwanand) చేయడానికి సిద్ధపడతారు. యాక్షన్ సీన్స్, రిస్కీ షాట్స్ ఇలా చాలానే సాహసాలు చేసి ఆడియన్స్ ను మెప్పించాలని చూస్తూ ఉంటారు.
టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కామెడీ(Srinu Vaitla) చిత్రాలకు, కమర్షియల్ సినిమాలకు ఆయన కేరాఫ్. మహేష్ బాబుతో ఆయన చేసిన దూకుడు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
సంపత్ నంది దర్శకత్వంలో చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నాడు.
హీరోయిన్ వైష్ణవి చైతన్య నేడు భోగి సందర్భంగా పండగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇలా చీరకట్టులో తన అందాలతో అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ప్రారంభయ్యాయి. సోమవారం భోగి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వైభవంగా జరుపుకుంటున్నారు.
సంక్రాంతి పండుగ సమయంలో చేసుకునేందుకు కొన్ని వందల రకాల పిండి వంటలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం... తయారీ విధానాన్ని చూద్దాం..
సంబరాల రాంబాబు
ఏపీలో అంబరాన్నంటుతున్న భోగి సంబరాలు
అక్క ఇంట్లో.. బాలయ్య సంక్రాంతి
ఏపీలో అంబరాన్నంటుతున్న భోగి సంబరాలు