Home » Bigg Boss 8
మొదటి వారం బేబక్క ఎలిమినేట్ అవ్వగా రెండో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఆసక్తిగా చూస్తున్నారు.
నటుడు ఆదిత్య ఓం బిగ్ బాస్ లో సంచలన వ్యాఖ్యలు చేసాడు.
బేబీ ఫేమ్, నటి కిరాక్ సీత కోసం ఓ బొమ్మని తీసుకొచ్చాడు బిగ్ బాస్. ఆ బొమ్మని చూసి సీత ఎమోషనల్ అయింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో బేబక్క మాట్లాడుతూ తన చదువు, జాబ్స్ గురించి చెప్పింది.
తాజాగా నేడు సోమవారం టెలికాస్ట్ కాబోయే ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు.
ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండగా నిన్న ఆదివారం ఎపిసోడ్ లో బేబక్కని ఎలిమినేట్ చేసారు.
తాజాగా నేడు ఆదివారం టెలికాస్ట్ కాబోయే ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు.
ఇన్ని రోజులు నాగ మణికంఠ ఎమోషనల్ అవ్వగా ఇప్పుడు సీత ఏడుస్తూ ఎమోషనల్ అవుతుంది.
ఎప్పుడూ ఏడుస్తూ, ఎవ్వరితో కలవకుండా, ఒంటరిగా కూర్చుంటూ షోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు నాగమణికంఠ.
బిగ్బాస్ తెలుగు సీజన్ 8లో తొలివారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.