Bigg Boss 8 : బిగ్ బాస్‌లో రంగు పడింది.. అప్పుడే రెండో వారం నామినేషన్లు మొదలు..
తాజాగా నేడు సోమవారం టెలికాస్ట్ కాబోయే ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు.

Bigg Boss 8 Second Week Nominations Started Monday Episode Promo Released
Bigg Boss 8 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదటి వారం అయిపోయింది. మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక రెండో వారం మొదలవ్వగానే మొదటి రోజే నామినేషన్స్ మొదలు పెట్టాడు బిగ్ బాస్. తాజాగా నేడు సోమవారం టెలికాస్ట్ కాబోయే ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు.
Also Read : Pawan Kalyan – Niharika : కూతురుకి బాబాయ్ ప్రశంసలు.. నిహారికని అభినందిస్తూ డిప్యూటీ సీఎం ట్వీట్..
ఈ ప్రోమోలో రెండో వారం నామినేషన్స్ మొదలుపెట్టినట్టు చూపించారు. ఇక నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు ఫైర్ అయ్యారు. అలాగే ఎవర్ని అయితే నామినేట్ చేయాలి అనుకున్నారో వాళ్లపై రంగు నీళ్లు పోయమని బిగ్ బాస్ చెప్పడంతో నామినేట్ అయిన వాళ్లపై రంగు పడింది. మరి రెండో వారం నామినేషన్స్ లో ఎవరు ఉన్నారో తెలియాలంటే ఇవాళ్టి ఎపిసోడ్ చూసేయాల్సిందే.