Home » Bigg Boss 8
బిగ్బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది
బిగ్ బాస్ సీజన్ 8లో మూడో వారం కొనసాగుతోంది.
తాజాగా సోనియా తన ప్రేమ కథని చెప్పింది.
విష్ణుప్రియ తనని నబిల్ అభ్యంతకరంగా టచ్ చేసాడు అని సంచలన వ్యాఖ్యలు చేసింది.
తెలుగు బిగ్బాస్ సీజన్ 8లో మూడో వారం కొనసాగుతోంది.
తాజాగా నేటి బిగ్ బాస్ ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేసారు.
తాజాగా నేటి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేయగా ఇందులో యష్మి మణికంఠపై సంచలన ఆరోపణలు చేసింది.
సోమ, మంగళ వారాల్లో మూడో వారం నామినేషన్స్ తోనే సాగింది బిగ్ బాస్.
తాజాగా బిగ్ బాస్ లో తన లవ్ బ్రేకప్ గురించి చెప్పింది సీత.
శేఖర్ బాషా కావాలనే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయాడని వార్తలు వస్తున్నాయి.