Home » Bigg Boss 8
8 మంది వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు రాబోతున్నట్లు బిగ్‌బాస్ వెల్లడించారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఐదో వారం కొనసాగుతోంది.
సోమవారం యధావిధిగా నామినేషన్స్ జరిగాయి. ఎప్పటిలాగే నామినేషన్స్ వేస్తుంటే కంటెస్టెంట్స్ మధ్య వాదులాటలు జరిగాయి.
చివరికి సోనియా, నాగ మణికంఠ మిగలగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ నే ఎవరిని బయటకు పంపించాలో చెప్పమన్నాడు నాగ్.
ఆదివారం ఎలిమినేషన్ ఎలాగో ఉంటుంది కాబట్టి ఎలిమినేషన్ ప్రక్రియ కూడా సాగింది.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో నాలుగో వారం చివరికి వచ్చేసింది.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో నాలుగో వారం చివరికి వచ్చేసింది
సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజెస్ కి కాంతార క్లాన్ నుంచి అనర్హులు అనుకున్న ఒకరిని తీసివేయాల్సిందిగా శక్తి క్లాన్ సభ్యులకు బిగ్‌బాస్ సూచించాడు.
కంటెస్టెంట్లకు బిగ్‌షాక్ ఇచ్చాడు బిగ్‌బాస్.
ఈ వారం గేమ్ అంతా నిఖిల్ వర్సెస్ సీత జరగబోతున్నట్టు తెలుస్తుంది.