Home » Bihar elections
తొలి పోటీలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కానీ, ఈ ఎదురుదెబ్బ తాత్కాలికమే.
బిహార్ ఆర్థిక పరిస్థితి ఇంత పెద్ద మొత్తాన్ని భరించే స్థితిలో లేదని, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సేవలకు వినియోగించేందుకు డబ్బు దాదాపు మిగలలేదని అన్నారు.
బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తిరుగులేని విజయాన్ని సాధించింది.
బిహార్లో మొత్తం 2.76 కోట్ల కుటుంబాలు ఉన్నాయి.
జేడీయూ, బీజేపీకి సమగ్ర బూత్ కమిటీలు ఉన్నాయి. డిజిటల్ కమ్యూనికేషన్ నెట్వర్క్లు బాగా ఉండడంతో తమవైపు మొగ్గుచూపే ఓటర్లను పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు రాబట్టాయి. దీనివల్ల సాధారణంగా ఎన్డీఏకి 3-5 శాతం అదనంగా ఓట్ల లాభం వస్తుంది.
"పల్టీ రామ్"గా పేరు తెచ్చుకున్న నితీశ్ కుమార్ కొన్నేళ్ల నుంచి చాకచక్యంగా.. కుదిరితే బీజేపీతో, కుదరకపోతే ఆర్జేడీతో కలుస్తూ తానే సీఎం కుర్చీలో కూర్చుంటున్నారు.
వార్ వన్ సైడ్ అయిపోయింది. మహాఘట్బంధన్ చతికిలపడిపోయింది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ను ఆయా సంస్థలు వెల్లడించాయి. ఎన్డీఏకి మళ్లీ అధికారం దక్కుతుందని చెప్పాయి.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
బిహార్ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీని కూడా ఈసీ ప్రకటించనుంది.