BIHAR

    ముజఫర్ పూర్ షెల్టర్ హోం కేసులో సెన్సేషనల్ ట్విస్ట్..వాళ్లంతా బతికే ఉన్నారు

    January 8, 2020 / 10:53 AM IST

    బీహార్ లోని ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చనిపోయారని భావిస్తున్న 35మంది బాలికలు బ్రతికే ఉన్నట్లు బుధవారం(జనవరి-8,2019) ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ సుప్రీంకోర్టుకి తెలిపింది. షెల్టర్ హోమ్‌లో దొరికిన ఎ

    బుద్ధగయలో హాలివుడ్ స్టార్ రిచర్డ్ గేర్

    January 4, 2020 / 04:56 AM IST

    హాలీవుడ్ స్టార్ రిచర్డ్ గేర్ బీహార్‌లోని బోధ్ గయాలోని కలచక్ర మైదానంలో దలైలామా బోధనా సమావేశ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. గురువారం (జనవరి 3,2020) బుద్ధగయలోని కాలచక్ర టీచింగ్ గ్రౌండ్‌లో దలైలామా ఐదు రోజుల బోధనకార్యక్రమంలో భాగంగా  మొదటి రోజు రి�

    బీజేపీకి మరో మిత్రపక్షం ఝలక్…50:50కి ఒప్పుకోమంటున్న జేడీయూ

    December 29, 2019 / 04:11 PM IST

    బీహార్ లో బీజేపీ మిత్రపక్షం ఝలక్ ఇవ్వనుందా అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ దశాబ్దాలపాటు మిత్రపక్షాలుగా కొనసాగిన టీడీపీ,శివసేన పార్టీలు దూరమయ్యాయి. ఇప్పుడు జేడీయూ కూడా బీజేపీకి బైబై చెప్పే యోచనలో ఉన్నట్లు కన్�

    కాంగ్రెస్‌ నేతను కాల్చిచంపారు

    December 28, 2019 / 08:44 AM IST

    బీహార్‌ లో ఓ కాంగ్రెస్‌ నేతను కాల్చి చంపారు. శనివారం (డిసెంబర్ 28, 2019) 6.30 గంటల ప్రాంతంలో వైశాలిలోని సినిమా రోడ్డులో కాంగ్రెస్‌ నేత రాకేశ్‌ యాదవ్‌ను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. మీనాపూర్‌ గ్రామంలోని రాకేశ్‌ యాదవ్‌ ప్�

    రాష్ట్రంలో మద్య నిషేధం : స్కూల్లోనే తాగి తందనాలాడిన టీచర్లు

    December 26, 2019 / 05:01 AM IST

    సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్ రాష్ట్రంలోని ఓ స్కూల్లో టీచర్లు క్లాస్ రూమ్ లోనే తాగి తందనాలడారు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన సాక్షాత్తు టీచర్లు క్లాస్ రూమ్ లో మద్యం తాగి నానా హడావిడి చేసిన ఘటన స్థానికంగా సంచలన కలిగించింది.&n

    NRC ఏంటీ?..బీజేపీకి నితీష్ ఝలక్

    December 20, 2019 / 11:13 AM IST

    బీజేపీకి నితీష్ కుమార్ మరోసారి బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఒకసారి ఎన్డీయే కూటమికి బైబై చెప్పి లాలూతో చేతులు కలిపి మరోసారి బీహార్ సీఎం అయిన నితీష్ ఇప్పుడు మళ్లీ ఎన్డీయేకు గుడ్ బై చెప్పబోతున్నారు అని వినిపిస్తున్న వార్తలకు ఆయ

    పోర్న్ సైట్లు నిషేధించండి : మోడీని కోరిన నితీష్

    December 16, 2019 / 01:47 PM IST

    ఇంట‌ర్నెట్‌లో అశ్లీల వెబ్‌సైట్ల‌ను నిలిపివేయాల‌ని బీహార్  ముఖ్యమంత్రి నితీష్ కుమార్  ప్ర‌ధానమంత్రి  న‌రేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ప్రధానికి ఓ లేఖ‌ రాశారు. పోర్న్ సైట్ల‌ను బ్యాన్ చేయాల‌ని, ఇంట‌ర్నెట్‌లో ఉన్న అర్థ‌ర‌హ

    మా అత్త జుట్టు పట్టుకు లాగి కొట్టింది : ఐశ్వర్యారాయ్

    December 16, 2019 / 09:49 AM IST

    ఆర్జేడీఅధినేత లలూ ప్రసాద్ యాదవ్ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవిపై పట్నా సచివాలయ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. రబ్రీదేవి తనను హింసించారని ఆరోపిస్తూ ఆమె పెద్దకోడలు, తేజప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్యారాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    బీహార్ నుంచి తీహార్ జైలుకు 10 ఉరితాళ్లు

    December 13, 2019 / 07:14 AM IST

    నిర్భయ కేసులో నిందితులను ఉరి తీస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో వారిని ఉరి తీసేందుకు ఉరి తాళ్లు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం బీహార్ లోని బక్సర్ జైల్లో 10 ఉరితాళ్లు

    దుండగుల కాల్పుల్లో నటుడు మృతి – మిథిలేష్ పాశ్వాన్

    December 11, 2019 / 09:52 AM IST

    దుండగుల కాల్పుల్లో భోజ్‌పురి నటుడు మిథిలేష్ పాశ్వాన్ అక్కడికక్కడే మరణించారు..

10TV Telugu News