Home » bird flu
ఏపీ నుంచి కోళ్లు, గుడ్లు రాకుండా ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నారు.
కోళ్లు చనిపోతున్న వేళ అధికారులు పలు సూచనలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను బర్డ్ ప్లూ వైరస్ హడలెత్తిస్తోంది. ముఖ్యంగా ఏపీలోని గోదావరి జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
అక్కడి పౌల్ట్రీ నుంచి ఒక కిలోమీటర్ లోపు బర్డ్స్(కోళ్లు), కోడిగుడ్లను కాల్చి వేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.
అంటార్కిటికా ప్రాంతంలో మొదటిసారిగా బర్డ్ ఫ్లూ వెలుగు చూసింది. ప్రాణాంతక వైరస్ పెంగ్విన్లు,ఇతర స్థానిక పక్షి జాతులకు ముప్పు కలిగిస్తుందనే ఆందోళనలను బ్రిటీష్ నిపుణులు లేవనెత్తారు....
బర్డ్ ఫ్లూ సోకిన పక్షులతో లేదా వాటి రెట్టలతో నేరుగా సంబంధం వల్ల ఇది వ్యాపిస్తుంది. వాటి మాంసం వినియోగం ద్వారా వైరస్ సంక్రమించే ప్రమాదం స్వల్పంగా ఉంటుంది. అయితే మాంసాన్ని తక్కువ సమయం ఉడికిస్తే ఈ ప్రమాదం ఉంటుంది.
చిలీలో బర్డ్ ఫ్లూ (Bird Flu) వైరస్ కలకలం రేపుతోంది. మనిషిలో (Human) బర్డ్ ఫ్లూ(Bird Flu) లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.
అమెరికాలో హెచ్5 తొలి బర్డ్‌ఫ్లూ కేసు నమోదయ్యింది. కొలరాడోలోని ఒక వ్యక్తికి వ్యాధి సోకినట్లు ఆ దేశ అంటు వ్యాధుల నియంత్రణ సంస్ధ (సీడీసీ) తెలిపింది. ఏవియన్ ఇన్ ఫ్లూయాంజా-ఏ పరీక్షలో ఆ వ్యక్తికి పాజిటివ్ గా తేలింది.
థానే, పాల్గర్ జిల్లాల్లో ఇటీవల బర్డ్ ఫ్లూ సోకి వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా కారణంగా అవి మృతి చెందినట్లు నిర్ధారించారు.
మహారాష్ట్రలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపింది.పుణెలో బర్డ్‌ఫ్లూ సోకి కోళ్లు చనిపోయారు.దీంతో 25,000 కోళ్లను చంపేయాలని కలెక్టర్ ఆదేశించారు.