Home » BJP
కాన్షీరామ్ కాలం నుంచి రాష్ట్రంలో వేళ్లూనుకున్న బహుజన సమాజ్ పార్టీ మరోసారి ఛత్తీస్గఢ్లో తన సత్తా చాటుతోంది. గత ఎన్నికల్లో అజిత్ జోగి పార్టీతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ.. ఈ ఎన్నికల్లో గోండ్వానా గంటాంత్ర పార్టీతో పొత్తు పెట్టుకుంది.
మరోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, తెలంగాణ దొంగలకు ఓట్లు వేయొద్దని ప్రజలకు షర్మిల విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ దొరలు మోడీ, రాహుల్ గాంధీకి తెలంగాణ పవర్ చూపిస్తాం. మోడీ, బోడీలు మమ్మల్ని ఏమీ చేయలేరు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీకి సత్తా లేక పక్క రాష్ట్రాల నుంచి నాయకులు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తే ఇక్కడి ప్రజలు ఊరుకుంటారా? KTR
బలం లేని జనసేనతో పొత్తు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. జనసేనకు కేటాయించిన సీట్లు తమకు ఇస్తే రాబోయే రోజుల్లో పార్టీకి నాయకత్వం పెరుగుతుందని చెబుతున్నారు.
ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా భారతీయ జనతా పార్టీతో చర్చలు చేశామని తెలిపారు. సుహృద్భావంగా చర్చిస్తున్నామని పేర్కొన్నారు. తాము పోటీ చేసే స్థానాలపై చర్చలు తదిదశకు వచ్చాయని వెల్లడించారు.
ఆ తర్వాత మేనిఫెస్టోపై విలేకరుల సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాకేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరోవైపు, విలేకరుల సమావేశం అనంతరం ఆయనమాట్లాడుతూ.. తాను పార్టీతోనే కొనసాగుతానని చెప్పారు
బీజేపీలో చేరిన తర్వాతైనా ఆమె వల్ల ఒక్క ఓటు అయినా అదనంగా పార్టీకి వచ్చిందా అంటే.. ఇంకా పార్టీ ఓట్లను టీడీపీకి మళ్లించారనే చెప్పాల్సి ఉంటుంది. Vijayasai Reddy
కులగణనపై వ్యతిరేక గొంతుకను వినిపిస్తూ వచ్చిన భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుండి యూటర్న్ తీసుకుంది.
తెలంగాణ ముందుకు వెళ్లాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. బీజేపీని ప్రజలు ఆదరించాలి. Kishan Reddy
ఏపీలో రోడ్లు ఎలా ఉన్నాయో..తెలంగాణలో రోడ్లు ఎలా ఉన్నాయో చూడాలని..డబుల్ రోడ్డు వచ్చిందంటే తెలంగాణ అని సింగిల్ రోడ్డు వచ్చిందంటే అది ఆంధ్రా అని గుర్తించాలి అంటూ సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు.