Home » Blinkit
Airtel SIM Cards : భారతీ ఎయిర్టెల్ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ భాగస్వామ్యంతో కేవలం 10 నిమిషాల్లోనే వినియోగదారుల ఇంటి వద్దకే సిమ్ కార్డులను డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది.
Topmate Startup : బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ గురించి ఇక మర్చిపోండి. భారతీయ స్టార్టప్ టాప్‌మేట్ కేవలం 10 నిమిషాల్లో 'మనుషులను డెలివరీ చేస్తోంది' అని ప్రకటన నెటిజన్లను షాక్‌కు గురిచేసింది.
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, బిగ్‌బాస్కెట్ ఇతర ఫాస్ట్ డెలివరీ స్టార్టప్‌లు తమకు వచ్చిన ఆర్డర్ల గురించి వివరాలు తెలిపాయి.
అందరూ ఎదురు చూస్తున్న ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు విక్రయాలు భారత్ లో ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఏఐ సాంకేతిక తరహాలో యాపిల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో శక్తివంతంగా..
Raksha Bandhan 2024 : రక్షాబంధన్ వేళ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు పండుగ చేసుకున్నాయి. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేశాయి.
Samsung Galaxy S24 Series : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ మూడు మోడళ్లను బ్లింకిట్‌లో ఆర్డర్ చేసిన కేవలం 10 నిమిషాల్లోనే డోర్ డెలివరీ పొందవచ్చు.
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఫుడ్ డెలివరీ యాప్స్ భారీ ఆర్డర్లు అందుకున్నాయి. జొమాటో సీఈఓ తమ ఏజెంట్లు అందుకున్న టిప్ వివరాలు వెల్లడించడంతో ఆర్డర్లు ఏ రేంజ్ లో వచ్చాయో అర్ధం అవుతుంది.
ఆన్ లైన్ లో గ్రోసరీ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్ కు చేదు అనుభవం ఎదురైంది. అతడి ఇంటికి వచ్చిన బ్రెడ్ ప్యాకెట్లో బతికున్న ఎలుక కనిపించింది. దీంతో అతడికి దిమ్మతిరిగిపోయి మైండ్ బ్లాంక్ అయ్యింది.