Home » Bobby Kolli
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడితో(Bobby) "మన శంకర వరప్రసాద్ గారు" అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
మిరాయ్ సినిమాతో యావత్ సినీ ఇండస్ట్రీని షేక్ చేశాడు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని(Chiru-Karthik). భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది.
అనంతపురంలో డాకు మహారాజ్ సక్సెస్ మీట్ను ఏర్పాటు చేశారు. ఈ మీట్లో దర్శకుడు బాబీ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూవీ డాకు మహారాజ్.