Home » bomb blasts
పవిత్ర ఈస్టర్ వేళ (ఏప్రిల్ 21 ఆదివారం) శ్రీలంకలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. 215 మంది మృత్యువాత పడ్డారు. 500 మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు భారతీయులు మృతి చెందారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు చెంది�
శ్రీలంక రాజధాని కొలంబోలో ఉగ్ర దాడులు నేషనల్ తౌహీద్ జమాత్ పనిగా పోలీసులు గుర్తించారు. రంగంలోకి దిగిన
శ్రీలంక రాజధాని కొలంబో రక్తమోడింది. ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. రక్తపుటేరులు పారించారు. ఈస్టర్ పండుగ రోజున చర్చిలు, హోటళ్లు టార్గెట్ గా దాడులకు తెగబడ్డారు. 6 గంటల వ్యవధిలో 8 బాంబులు పేలాయి. ఈ పేలుళ్లు ఐసిస్ ఉగ్రవాదుల పనేనని శ్రీలంక ప్ర
శ్రీలంక వరస బాంబు పేలుళ్లతో రెండు రోజుల పాటు (ఏప్రిల్ 22,23) విద్యాసంస్థలు అన్నీ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దేశంలో చర్చిల్లో ఈస్టర్ పండుగ వేడులు జరుగుతుండగా ఒక్కసారిగా సంభవించిన పేలుళ్లకు దేశం యావత్తు దద్దరిల్లిపోతోంది. ఉద�
ఈస్టర్ పండుగ రోజు శ్రీలంక రక్త సిక్తంగా మారిపోయింది. దేశంలో ఆరు ప్రాంతాలలో బాంబు పేలుళ్లు సంభవించాయి. వరుస బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య పెరుగుతోంది. గాయపడినవారి సంఖ్య అధికంగా ఉంది. ఈ క్రమంలో బాధితుల చికిత్స నిమిత్తం బ్లడ్ బ్యాంక్‌లు ప్రజలను
వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక దద్దరిల్లిపోతోంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు శ్రీలంక ప్రధానమంత్రి రణీల్ విక్రమసింఘే ఎమర్జనీ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొలంబోలో జరిగిన ఆరు ప్రాంతాలలో సంభవించిన బాంబు
ఢిల్లీ: శ్రీలంక రాజధాని కొలంబోలో ఉగ్రవాదుల బాంబు పేలుళ్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీలంక పేలుళ్లను తీవ్రంగా ఖండించారు. ఈ క్లిష్ట సమయంలో భారత్.. శ్రీలంక ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలి�
శ్రీలంకలోని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 160 మంది మృతి చెందారు. మరో 500 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిమిషం నిమిషానికి మృతులు పెరుగుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బట్టికలోవా ఆస్పత్రిలో 300 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్న�
శ్రీలంకలోని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. కొలంబోలోని భారత హైకమిషన్ తో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు. కొలంబోలో నెలకొన్న పిరిస్థితులను తెలుసుకుంటున్నామని తెలిపారు. శ్రీలంకలోని �
ఈస్టర్ పర్వదినం సందర్భంగా విషాదం నెలకొంది. ఉగ్రవాదులు ఈస్టర్ వేడుకలను టార్గెట్ చేశారు. శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. కొలంబోలోని ఐదు చర్చీలు, రెండు ఫైవ్ స్టార్ హోటల్స్ లో పేలుళ్లు సంభవించాయి. ఈస్టర్ వేడుకల్లో ఘటన చేసుకుంది.