Home » BRS manifesto
తెలంగాణ రాష్ట్రంలో 30 శాతం మంది ఓటర్లు యువత ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు వారి ఓట్ల కోసం ముమ్మర యత్నాలు సాగిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో ప్రధాన రాజకీయ పక్షాల నేతలు వారి వారి మ్యానిఫెస్టోల్లో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్�
కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను విమర్శించిన బీఆర్ఎస్ నేతలు.. మా పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారంటూ పొన్నం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పథకాలనే బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కాపీ కొట్టారంటూ విమర్శించారు.
హుజూరాబాద్ లో ఒక వ్యక్తిని ఓడించేందుకు రూ.2వేల కోట్లతో దళిత బంధు ఇచ్చావు. మరి రాష్ట్రంలో మొత్తం దళిత బంధు ఎందుకు ఇవ్వలేదు? నాగర్ కర్నూల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కేవలం 100 మందికి మాత్రమే దళిత బంధు ఇచ్చారు.
మద్యం ద్వారా వచ్చే ఆదాయంలో దేశంలో తెలంగాణను నెంబర్ వన్ చేశారు. కేసీఆర్ పరిపాలనలో వచ్చిన కరెక్ట్ నోటిఫికేషన్ కేవలం వైన్స్ కు వచ్చినది మాత్రమే. Raghunandan Rao
కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి అభివృద్ధి మాత్రం ఫామ్ హౌస్ దాటడం లేదు. కేజీ టు పీజీ ఎటు పోయింది? రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ ఏమైంది? Kishan Reddy
YS Sharmila Criticise BRS Manifesto
రూ.500లకే సిలిండర్ అని మేమంటే.. ఆయన రూ.400కే ఇస్తామన్నారు. మేము రూ.4వేల పెన్షన్ అంటే.. ఆయన రూ.5వేలు అన్నారు. Revanth Reddy
ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అటువంటి పథకాలనే అమలు చేస్తామని అంటున్నారని మల్లు రవి అన్నారు.
రైతు బంధు పథకం దశలవారీగా రూ.16 వేలకు పెంపు. గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్.
జాతీయ స్థాయిలో పార్టీలను ఇరకాటంలో పెట్టేలా పావులు కదుపుతున్నారు కేసీఆర్. జాతీయ పార్టీలకు ధీటుగా మరోసారి ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టాలని డిసైడయ్యారు. BRS Manifesto