Home » BRS mlc kavitha
బాండ్ పేపర్ల పేరుతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. 137 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఈ స్థాయికి పడిపోయింది అంటూ ఎద్దేవా చేశారు.
పసివయసులో పిల్లల డిమాండ్లు చూస్తే ముచ్చట అనిపిస్తుంది. చిన్నారి అమేయ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్సీ కవిత ఆ వీడియోను షేర్ చేసారు.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. సీఎం కేసీఆర్ వాహనం సైతం విడిచిపెట్టలేదు. కరీంనగర్ గుండ్లపల్లి టోల్గేట్ వద్ద కేసీఆర్ ప్రచార రథాన్ని తనిఖీలు చేసారు అధికారులు.
దక్షిణ భారతదేశంలో ఒక చరిత్ర ఉంది,మీ ఆశీర్వాదం ఉంటే మూడవసారి అధికారంలోకి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే చరిత్ర అవుతుంది అని అన్నారు.
నిన్న స్కూటీపై, ఈరోజు స్వయంగా కారు నడుపుతు ఎమ్మెల్సీ కవిత ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్ బోధన్ ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కు దాఖలుకు ముందు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
తెలంగాణకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని..ఇందిరా గాంధీ నుంచి రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు అందరు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. గాంధీ కుటుంబం తెలంగాణకు అన్యాయం చేశారు అంటూ దుయ్యబట్టారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే మూడుసార్లు కవితను ఈడీ విచారించించిది. మరోసారి నోటీసులు జారీ చేయటం విశేషం.
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మరోసారి ఎమ్మెల్సీ కవిత దీక్షకు దిగనున్నారు. ఈ సందర్భంగా ఆమె మహిళా రిజర్వేషన్ కు సంబంధించిన బిల్లు విషయంలో బీజేపీ, కాంగ్రెస్ లు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.
బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషుల్లో ఒకరు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో స్టేజీ పంచుకున్న ఫొటోను ట్వీట్ చేస్తూ.. మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీజేపీ పై విమర్శలు గుప్పించారు.