Home » Bus
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం షిర్డీ సాయిబాబా భక్తులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు, ట్రక్కు ఢీ కొని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, మరో వ్యక్తి ఉన్నారు. మరో 10 మందికి పైగా ప్రయాణికులక�
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో విషాదం నెలకొంది. బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు రావడంతో స్టీరింగ్‌పైనే తుదిశ్వాస విడిచారు. బస్సు అదుపు తప్పి వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఓ వృద్ధుడు మృతి చెందారు.
బస్సెక్కాలంటే.. గొడుగు పట్టాల్సిందే
ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరో 40 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరణించిన వారిని ధనేశ్వర్ దళపతి (24), జీతూ హరిజన్ (5), సునెన్ హరిజన్ (2) దామోదర్ (45) మహి (4)గా గుర్తించారు.
భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల మధ్య బస్సు సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో రెండేళ్ల క్రితం ఇరు దేశాల మధ్య ఈ బస్సు సర్వీసులను నిలిపేసిన విషయం తెలిసిందే.
ఆర్టీసీ బస్సుల్లో మాస్కు లేకుంటే స్పాట్ లోనే జరిమానా విధిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏపీఎస్ఆర్టీసీ స్పందించింది.
ప్రమాదానికి గురైన బస్సు..జంగారెడ్డిగూడెం డిపోకు చెందినదిగా గుర్తించారు. క్రేన్ సహాయంతో బస్సును బయటికి తీశారు. అశ్వరావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
వరంగల్ పట్టణంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు ప్రమాదవశాత్తు బస్సు కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందారు.
నల్గొండ జిల్లా పెద్ద కాపర్తి వద్ద జాతీయరహదారిపై ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ వాహనాన్ని వెనుకనుంచి సూపర్ లగ్జరి బస్సు ఢీకొట్టింది.
కరోనా కట్టడికి టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. సరైన మాస్క్ ఉంటేనే ప్రయాణికులను బస్సులోకి అనుమతించాలన్నారు. డ్రైవర్, కండక్టర్ విధిగా మాస్క్ ధరించాలని తెలిపారు.