Home » Cannes Film Festival
ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి ముంబై ఎయిర్ పోర్ట్ లో కాన్స్ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్తూ కనపడింది.
తాజాగా కన్నప్ప టీజర్ రిలీజ్ డేట్ ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు విష్ణు.
ఈ సంవత్సరం కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మెయిన్ విభాగమైన పామ్ డ ఓర్ అవార్డు కేటగిరిలో ఇండియన్ సినిమా పోటీకి నిలిచింది. దాదాపు 30 ఏళ్ళ తర్వాత ఈ విభాగంలో ఇండియన్ సినిమా పోటీ పడుతుంది.
ఆస్కార్ తో పాటు పలు అంతర్జాతీయ, జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న చంద్రబోస్ నాటు నాటు ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది.
తాజాగా సన్నీలియోన్ ఫ్రాన్స్ లో జరిగే కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంది. కాన్స్ లో అక్కడి మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ పోర్న్ ఇండస్ట్రీ నుంచి సినీ పరిశ్రమకు ఎలా వచ్చిందో మరోసారి తెలిపింది.
కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో శ్రుతి హాసన్ మాట్లాడుతూ హీరోయిన్స్ రెమ్యునరేషన్ గురించి వ్యాఖ్యలు చేసింది. గతంలో ప్రియాంక చోప్రా హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకోవడానికి నేను రెండు దశాబ్దాలు కష్టపడాల్సి వచ్చింది అని చెప్పింది.
ఫ్రాన్స్ లో 76వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. ఇక ఈ ఫెస్టివల్ కి హాజరయిన బాలీవుడ్ యాక్ట్రెస్ మానుషి చిల్లర్.. తన మెస్మరైజింగ్ లుక్స్ ఆకట్టుకుంది.
టాలీవుడ్ సీత మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం కాన్స్ ఫెస్టివల్లో సందడి చేస్తుంది. అక్కడ రెడ్ కార్పెట్ పై ప్రత్యేక డిజైనర్ వెర్స్ లో అదరగొడుతుంది. తాజాగా చీరలు అందాలు ఆరబోస్తూ మెస్మరైజ్ చేస్తుంది.
కాన్స్ రెడ్ కార్పెట్ పై ప్రత్యేక డిజైనర్స్ తో రెడీ చేయించుకున్న డ్రెస్‌లతో మెరిసిన ఐశ్వర్యరాయ్, ఊర్వశి రౌటేలా.. నెటిజెన్స్ నుంచి ట్రోలింగ్ కి గురవుతున్నారు.
మృణాల్ ఠాకూర్ మొదటిసారి కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంటుంది. కాన్స్ మొదటి రోజు ఇలా బ్లాక్ డ్రెస్ లో మిలమిల మెరిపించింది మృణాల్.