Home » Car
రైల్వే స్టేషన్లలో కార్ల పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. వాహనదారులు పార్కింగ్ ప్లేస్ లో కాకుండా ఎక్కడపడితే అక్కడ కార్లు పార్క్ చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర
టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన సుధీర్ బాబు దేహ ధారుఢ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటాడు. జిమ్‌లో ఎక్సర్ సైజులు చేస్తుంటాడు. కానీ వెరైటీగా కసరత్తులు చేశాడు ఈ హీరో. రోడ్డుపై కారును తోస్తూ సరికొత్త వ్యాయామం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ట�
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కాన్వాయ్‌లోని కారు ఢీకొట్టడంతో ఆరేళ్ల బాలుడు చనిపోయాడు. తాతమనవళ్లు బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో బాలుడి తాత తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో హర్సోలి ముండవర్ రోడ్�
కార్లో హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తుండటానికి కారణమేంటో తెలుసా.. ప్రమాదానికి కాదు.. పోలీసులకు భయపడే కార్లో హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నానని అలీఘర్‌కు చెందిన పీయూశ్ వార్ష్‌నీ అనే వ్యక్తి అంటున్నాడు. కొత్త మోటారు వాహనాల చట�
కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లో భాగంగా… భారీ జరిమానాలతో ప్రజల జేబులు మొత్తం ఖాళీ అయిపోతున్నాయి. దీంతో ప్రజలు వెహికల్ తో రోడ్ పైకి రావాలంటనే భయపడుతున్నారు. దీంతో ప్రభుత్వంపై విమర్శలు కూడా ప్రజల నుంచి వెల్లువెత్తున్నాయి. ప్రజల క్షేమాన్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులోకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు.
రోజురోజుకి టిక్ టాక్ పిచ్చి పీక్ స్టేజ్‌కు వెళ్లిపోతుంది. ఈ యాప్ మోజులో పడి కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటుంటే…మరికొందరు మాత్రం తమ వీడియోలకు ఎక్కువ వ్యూస్, లైకులు రావాలని… సొంత ఆస్తుల్ని సైతం తగలబెట్టుకుంటున్నారు. గుజరాత్‌లో ఒక వ్యక్తి �
పశ్చిమబెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో మరోసారి తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ కార్యాలయాన్ని టీఎంసీ కార్యకర్తలు తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో బరాక్‌పోర్ బీజేపీ ఎంపీ అర్జున్ సి�
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పందిని ఢీకొని కారు బోల్తా పడడంతో ఓ ఎఎస్సై మృతి చెందాడు.
ఫ్లై ఓవర్ పై ఓ కారు వేగంగా దూసుకెళ్తోంది. ఇంతలో కారులో నుంచి దట్టమైన పొగ వ్యాపించింది. అంతలోనే మంటలు చెలరేగాయి. కారు కదులుతుండగానే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి.