Home » Carona Virus
హైదరాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో థియేటర్లు, షాపింగ్ మాల్స్ కొద్దిరోజుల పాటు మూతపడనున్నాయి..
ఇటీవలే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ను కలిసిన బ్రెజిల్ ప్రభుత్వాధికారికి కరోనా సోకినట్లు గుర్తించారు. ట్రంప్‌కు చెందిన ఫ్లోరిడాలో ఉన్న రిసార్ట్‌లో ఆ వ్యక్తితో కలిసి దిగిన ఫొటో వైరల్ అయింది. ట్రంప్‌ను కలిసిన కొద్ది రోజుల తర్వాతే ఆ 3
కరోనా ఎఫెక్ట్ - మార్చి 31 వరకు మూతపడనున్న థియేటర్లు..
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా.. ఇప్పుడు మీ చెవుల్లో వినిపిస్తోందా.. ఎవరికి ఫోన్ చేసినా వాళ్ల గొంతు కంటే ముందు కరోనా దగ్గే వినపడుతుంది. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన పెంచాలని ప్రభుత్వం ఇలా చేస్తుంది. కేంద్ర వైద్య ఆరోగ్య �
ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోన్న కరోనా.. ఢిల్లీకి పాకడమే కాకుండా 3కేసులు పెరిగాయి. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ స్పందించారు. ఆ ముగ్గురికి వైద్య పరీక్షలు నిర్వహించామని వాళ్లు ఎవరెవరినీ కలిశారో విచారిస్తున్నారు. కరోనా సోకిన వ్యక్తుల
కరోనా ఎఫెక్ట్- హీరో నితిన్ వివాహంపై సందిగ్ధత నెలకొంది..
కరోనా ఎఫెక్ట్ - హీరోలపై రామ్ గోపాల్ వర్మ సెటైర్స్..
కరోనా వైరస్ విమానాయరంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. కరోనా ఎఫెక్ట్‌తో అత్యంత భారీగా నష్టపోయిన రంగం కూడా విమానాయరంగమే. ప్రపంచంలోని చాలా దేశాలు విదేశీయులు తమ దేశంలోకి రావడం పట్ల ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గి�
కరోనా వైరస్, థియేటర్లు మూసివేత గురించి స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ..
కరోనా వైరస్- తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సెలబ్రిటీల ట్వీట్స్..