Home » Case file
మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నేత విడుదల రజినీపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
రాత్రి ఫిషింగ్ హార్బర్ లో యూట్యూబర్ పార్టీ ఇచ్చారు. ఈ క్రమంలో మద్యం మత్తులో గొడవ జరుగినట్టు పోలీసులు గుర్తించారు.
అల్లర్లు, దహనాలను ప్రేరేపించడానికి ఇది స్పష్టమైన ఉదాహరణగా పేర్కొంటూ.. హిమంత బిస్వా శర్మపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 153, 115/436 కింద కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి ప్రకటన ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ప్రచారం అయిందని, అస్సాంలో కూడా అ
భార్య చదువుకు అయ్యే ఖర్చు ఎక్కువైందని ఏకంగా భార్యనే వదిలేశాడు ఓ ఎన్నారై భర్త. యువతి తల్లిదండ్రులు ఎన్నిసార్లు నచ్చచెప్పినా అల్లుడు వినకపోవటంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
భార్య వేధిస్తోందని ఓ భర్త పోలీసులకు వద్దకు వెళ్లాడు. కానీ పోలీసులు మాత్రం భర్త చెప్పిన విషయాలు విని కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. ఈ ఘటన మైసూరులో చోటు చేసుకుంది
బన్సాల్ ఫిర్యాదుతో పాటు దాడికి సంబంధించిన వీడియో, ఫోటో ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించాడు. అతని ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు శనివారం శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు విచారణ చేపట్టారు.
పాకిస్థాన్‌లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కేసు నమోదైంది. ఆ ఆదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇమ్రాన్ ఖాన్‌తో పాటు మరో 150 మందిపై ఎఫ్ఐఆర్
ఉన్నతచదువుల కోసం దాచుకున్న డబ్బును సైబర్ నేరగాళ్లు దోచేశారు. అధిక లాభాలను ఆశచూపి ఖాతాలో ఉన్న డబ్బును కొట్టేశారు.
క్షణికావేశంలో భర్తపై కత్తితో దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం..
బర్త్ డే పార్టీకి పిలిచి కానిస్టేబుల్ పై అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు దుండగులు.. సెప్టెంబర్ మొదట్లో ఈ దారుణం జరగ్గా బాధితురాలు సెప్టెంబర్ 13న పోలీసులకు ఫిర్యాదు చేసింది.