-
Home » Champions Trophy
Champions Trophy
ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చి నిండా మునిగిన పాకిస్తాన్.. తలలు పట్టుకున్న అధికారులు.. ఎన్ని వందల కోట్ల నష్టమంటే?
ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చి పాకిస్థాన్ నిండా మునిగిపోయినట్లు తెలుస్తోంది.
వావ్.. అద్భుతం.. రోహిత్ శర్మ ‘ఐసీసీ’ రియల్ హీరో.. హిట్ మ్యాన్ రికార్డులు చూస్తే మీరు ఇదే అంటారు!
Rohit Sharma : రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో టీమ్ ఇండియా తరపున రెండేళ్లలో వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లను అందించాడు. అంతర్జాతీయ టీ20, వన్డే ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా ఒకే ఒక మ్యాచ్‌లో ఓడింది.
మొన్న బాడీ షేమింగ్.. ఇప్పుడు హ్యాట్సాఫ్ అంటూ రోహిత్‌పై ప్రశంసలు.. కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ కామెంట్స్ వైరల్!
Champions Trophy : రోహిత్ శర్మను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత షామా మొహమ్మద్, ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకున్నందుకు టీమిండియా కెప్టెన్‌ను ప్రశసంలతో ముంచెత్తారు.
హిట్ మ్యాన్ అదరగొట్టాడు.. వరుసగా రెండోసారి.. ధోని తర్వాత రోహిత్ శర్మనే.. కపిల్, గంగూలీ రికార్డులను బ్రేక్ చేశాడు..!
Champions Trophy : రోహిత్ శర్మ ఎంఎస్ ధోని, సౌరవ్ గంగూలీ, కపిల్ దేవ్ తర్వాత దేశం తరపున ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న మూడో భారత కెప్టెన్‌గా అవతరించాడు. భారత్‌కు వరుసగా రెండో ఐసీసీ టైటిల్‌ను హిట్ మ్యాన్ అందించాడు.
భారత్‌తో అలా ఆడతాం.. న్యూజిలాండ్ స్ట్రాటజీని బయటపెట్టిన విలియమ్సన్..
ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి.
అయ్యయ్యో వద్దు..! అక్షర్ పటేల్ కాళ్లు పట్టుకోబోయిన కోహ్లీ.. నవ్వులేనవ్వులు.. వీడియో వైరల్
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. విలియమ్సన్ ను అవుట్ చేసిన అనంతరం విరాట్ కోహ్లీ వేగంగా అక్షర్ పటేల్ వద్దకు వెళ్లి ..
వావ్.. బౌండరీ లైన్ వద్ద అక్షర్ పటేల్ సూపర్ క్యాచ్.. స్టేడియం దద్దరిల్లిపోయింది.. వీడియో వైరల్
న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ బౌండరీ లైన్ వద్ద సూపర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా స్టేడియం దద్దరిల్లిపోయింది..
సెమీ ఫైనల్స్‌కు ముందు ఆస్ట్రేలియాకు రోహిత్ శర్మ స్వీట్ వార్నింగ్... ఏమన్నాడంటే..
మంగళవారం ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య సెమీ ఫైనల్స్ మ్యాచ్ జరగనుంది.
ఐపీఎల్‌ను బహిష్కరించాలట.. భారత్‌పై అక్కస్సు వెల్లగక్కిన పాక్ మాజీ కెప్టెన్ ..
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిధ్య పాకిస్థాన్ జట్టు ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ క్రమంలో ఆ జట్టు మాజీ కెప్టెన్ బీసీసీఐ, ఐపీఎల్ టోర్నీపై తన అక్కస్సును వెల్లగక్కాడు..
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లో తెలుగు సెలబ్రిటీలు.. చిరంజీవి, సుకుమార్, నారా లోకేష్..
నిన్న దుబాయ్ లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కి చిరంజీవి, సుకుమార్ ఫ్యామిలీ, నారా లోకేష్ ఫ్యామిలీ, క్రికెటర్ తిలక్ వర్మ.. ఇలా పలువురు తెలుగు సెలబ్రిటీలు వెళ్లి అక్కడ స్టేడియంలో సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు.