Chandrababu Naidu

    మత్తయ్య ఆవేదన : ఓటుకు నోటు కేసులో బలిపశువునయ్యా

    January 29, 2019 / 04:32 PM IST

    ఢిల్లీ : ఓటుకు నోటు కేసులో వాదనలు వినిపించుకునే అవకాశం కల్పించాలంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాసారు జెరూసలేం మత్తయ్య.  మంగళవారం ఆయన  మాట్లాడుతూ ఓటుకు నోటు కేసును ఎన్ఐఏ తో కానీ,సీబీఐతో  కానీ  విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 

    మేడిన్ ఆంధ్రా కియా కార్ : చంద్రబాబు 

    January 29, 2019 / 07:39 AM IST

    అనంతపురం : జిల్లాలోని పెనుగొండ మండలం ఎర్రమంచిలో దక్షిణ కొరియా కంపెనీ తయారు చేసిన తొలి కియా కారును సీఎంచంద్రబాబు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..మేడిన్ ఆంధ్రా కారుగా ఈ కియా కారు నిలిచిపోతుందని చంద్రబాబు పేర్కొన్నారు. కొరియా పెట్టుబ

    కర్నూలు కాంగ్రెస్‌కి షాక్ : టీడీపీలోకి కోట్ల

    January 28, 2019 / 11:13 AM IST

    కర్నూలు: కర్నూలు జిల్లా కాంగ్రెస్  పార్టీకి పెద్ద  దెబ్బ తగలబోతోంది. పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీ లో చేరతున్నారు. తన భార్య సుజాతమ్మ, కుమారుడు రాఘవేంద్ర రెడ్డితో కలిసి  సోమవారం రాత్�

    దీక్షల కోసం కోట్లు : బాబు పాలనపై దగ్గుబాటి విమర్శలు

    January 27, 2019 / 09:56 AM IST

    హైదరాబాద్ : దివంగత ఎన్టీఆర్ జీవితంలో కీలక పాత్రలు పోషించిన అల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇక ప్రత్యర్థులుగా మారిపోతున్నారు. గత కొంతకాలంగా పొలిటికల్‌గా దూరంగా ఉన్న దగ్గుబాటి ఇక మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్‌త�

    టీడీపీ పార్లమెంటరీ మీటింగ్ : ఎంపీలకు బాబు దిశా..నిర్దేశం

    January 26, 2019 / 08:54 AM IST

    విజయవాడ : రిపబ్లిక్ డే రోజున టీడీపీ ఎంపీలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిశా..నిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని..కేంద్రం ఏపీపై వివక్ష కొనసాగిస్తోందని..దీనిని ఎండగట్టాలని సూచించారు. జనవరి 26వ తేదీన టీడీపీ పార్లమెంటరీ సమావేశం జర�

    ఏపీ పవర్ పొలిటిక్స్ : రాజకీయాలు రసవత్తరం

    January 25, 2019 / 12:45 PM IST

    విజయవాడ : ఏపీ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడానికి నెల రోజుల సమయం ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి రగులుకొంది. ప్రధాన పార్టీ టీడీపీ..ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్…అధికారంలోకి రావాలని యోచిస్తున్న జనసేన పార్టీలు పక�

    పవర్ అండ్ పాలిటిక్స్ : ఏపీలో పొలిటిక్స్ అప్ డేట్

    January 24, 2019 / 12:52 PM IST

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రస్తవత్తరంగా మారిపోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్లస్‌లు మైనస్‌లు లెక్కలు వేసుకుంటున్నాయి. టికెట్ కోసం ఆశిస్తున్న నేతలు వివిధ పార్టీల్లోకి జంప్ అయ�

    ఒంటరిగానే కాంగ్రెస్ : టీడీపీతో పొత్తు లేదు – చాందీ

    January 23, 2019 / 11:06 AM IST

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ నెలకొంది. అన్ని పార్టీలు ఎన్నికల దానిపై వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల బరిలో నిలిచేందుకు నేతలు సమాయత్తం అవుతున్నారు. టికెట్ కన్ఫామ్ అవుతుందా ? లేదా ? అనేది చూసుకుంటూ…నేతలు వివిధ పా�

    టీజీ కామెంట్స్‌పై బాబు సీరియస్

    January 23, 2019 / 10:02 AM IST

    విజయవాడ : టీడీపీ ఎంపీ టీజీ చేసిన కామెంట్స్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు ఏంటీ అంటూ ఆయన టీజీకి క్లాస్ తీసుకున్నారు. అసలు టీజీ చేసిన వ్యాఖ్యలు ఏంటీ ? అంతగా బాబు సీరియస్ అయ్యే పరిస్థితి ఎం�

    రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు నోటీస్

    January 23, 2019 / 08:38 AM IST

    రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం అత్యంత వివాదాస్పదంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి రావడం ఆ తర్వాత జరిగిన పరిణామాలు కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ను పదవి నుండి తప్పించిన తీర�

10TV Telugu News