Home » Chandrababu Naidu
ఎన్నికల ప్రచారానికి టీడీపీ రెడీ అవుతోంది. హంగులు, ఆర్భాటాలతో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం వాహనాలు సిద్ధం అయ్యాయి. హైటెక్ హంగులతో తీర్చిదిద్దారు. సీసీ, లైవ్ కెమెరాలతోపాటు టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల వీడియోలు ప్రదర్శించేంద�
ఏపీ రాష్ట్రం కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనతోపాటు అనుచరులను టీడీపీ నుంచి గెంటేసి కలకలం రేపారు చంద�
హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుతో పొత్తు వల్లే నష్టపోయామని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సీఎల్పీ నేత ఎంపికలో రాహుల్ గాంధీ నిర్ణయాన్ని కట్టుబడి పనిచేస్తామని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబ�
చిత్తూరు : సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం తహశీల్దార్ ఆఫీసులో లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా వీఆర్ఏ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ అటెండర్ భవ్య పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. పోలీస
ఢిల్లీ : 2019 లోక్ సభ ఎన్నికల లోపు ఏ ఫ్రంట్ ఏర్పడుతుంది ? ఏ ఫ్రంట్ ముందుకొస్తుందో తెలియదు కానీ..తమ తమ ఫ్రంట్‌లు ఏర్పడాలని..పలువురు నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల చంద్రులు…ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించేశారు కూడా. నాన్ కాంగ్రెస్
విజయవాడ : ఏపీ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోతోంది. కేటీఆర్ – జగన్‌ల భేటీ అనంతరం ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. రాజకీయ పరిణామాలను సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిశితంగా పరిశీలిస్తున్నారు. టీఆర్ఎస్ – వైఎస్ఆర్ కాంగ్రెస
టీఆర్ ఎస్ వర్కింగ్ ఫ్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఏపీ ప్రతిపక్షనేత జగన్ ను హైదరాబాద్ లో కలిసి ఫెడరల్ ఫ్రంట్ లోకి ఆహ్వానించటం, ఏపీలో కేసీఆర్ పర్యటనలతో ఏపీలో మారుతున్న రాజకీయాలతో ఈ ఏడు తన దావోస్ పర్యటన చంద్రబాబు రద్దు చేసుకున్నారు.
విశాఖపట్నం: 2019 ఎన్నికలకు ముందు జగన్ అతి పెద్ద తప్పు చేశారని,మొదటి నుంచి సెల్ఫ్ గోల్స్ వేసుకోవడం జగన్ కు అలవాటు మారిందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జగన్ కేటీఆర్ భేటీ పై ఆయన మాట్లాడుతూ.. జగన్ సెల్ఫ్ గోల్ నుంచి బయటపడే అవకాశమే లేదన�
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ, గత నెలరోజులుగా ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలపై వ్యాఖ్యలు చేస్తున్న క్రైస్తవ మతబోధకుడు కేఏపాల్ తాజాగా బుధవారం విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్ లో బాబు, జగన్ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నట్లు…ఫెడరల్ ఫ్రంట్‌పై మరింతగా చర్చిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ప్రకటించారు. జనవరి 16వ తేదీ లోటస్ పాండ్‌లో జగన్ – కేటీఆర్ బృందాల మధ్య భే�