Home » Chandrabose
జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కు సీఎం కేసీఆర్ శుభాభినందనలు తెలియజేశారు. 69ఏళ్ల సినీ చరిత్రలో మొదటిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కడం గొప్ప విషయమన్నారు.
ఇప్పటివరకు ఎంతమంది టాలీవుడ్ లిరిక్ రైటర్స్ నేషనల్ అవార్డుని అందుకున్నారో తెలుసా..? 1968 నుంచి ఈ క్యాటగిరీ అవార్డుని అందిస్తుండగా..
ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం చివరి కోరిక అని ఆర్పీ పట్నాయక్ తేజ అహింస సినిమాలో ఛాన్స్ ఇచ్చాడట. అయితే పట్నాయక్ ఒక సాంగ్ విషయంలో ఆస్కార్ అందుకున్న చంద్రబోస్ ఇచ్చిన లిరిక్స్ నచ్చలేదని గొడవ చేశాడట.
ఆస్ట్రేలియాలో చంద్రబోస్‌కు సత్కారం
నాటు నాటు పాటతో శోక అందుకొని ప్రపంచవిజేతగా నిలిచిన చంద్రబోస్ ని ఆస్ట్రేలియా మెల్బోర్న్ లోని విక్టోరియా ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నాటు నాటు కి ఆస్కార్ అందుకున్న చంద్రబోస్ కి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఘనంగా సత్కారం చేసింది.
అందరూ కలిసి తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు తెచ్చినందుకు కీరవాణి, చంద్రబోస్ లను ఘనంగా సత్కరించారు. అయితే ఈ కార్యక్రమంపై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కీరవాణి, చంద్రబోస్‌ను సన్మానించిన టాలీవుడ్
తాజాగా ఆదివారం (ఏప్రిల్ 10)న టాలీవుడ్ అంతా కలిసి కీరవాణి, చంద్రబోస్, RRR యూనిట్ ని అభినందించారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
నాటు నాటు పాటకి గాను తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి (M M Keeravani), లిరిక్ రైటర్ చంద్రబోస్ (Chandrabose) ఆస్కార్ అందుకున్న విషయం తెలిసిందే. కాగా వీరిద్దరి ఆదివారం టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ఘానా సన్మానం చేసింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ లోని ప్రముఖ నిర�