Home » Change
ఉగ్రవాదాన్ని డీల్ చేయడంలో భారత్ పెద్ద మార్పు తీసుకుందని,ఉగ్రవాదం నుంచి దేశాన్ని రక్షించడంలో అవసరమైతే సరిహద్దులు దాటి వెళ్లేందుకు కూడా సాయుధ బలగాలు వెనుకాడబోవని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. పాకిస్తాన్ లోని బాలాకోట్ ప్రాంతంలో ఉ
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా రెండు నెలలకుపైగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ ఏరియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో మహిళలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. కేంద్రం సీఏఏను ఉపసంహరించుకోవాలని వీరు ఆందోళన చేస్తు�
మోడీ సర్కార్ ఇవాళ చారిత్రక నిర్ణయం తీసుకుంది. 01-01-2004 లోపు నియామకాలు ఖరారు చేయబడిన,వివిధ కారణాల వల్ల 01/01/2004న లేదా తరువాత సర్వీస్ లో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేర్చడం ద్వారా మోడీ ప్రభుత్వం ఈ రోజు(ఫిబ్రవరి-18,2020) ఒక మైలుర�
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా రెండు నెలలుగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ ఏరియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీ సంఖ్యలో మహిళలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. కేంద్రం సీఏఏను ఉపసంహరించుకోవాలని వీరు ఆందోళన చేస్తున్నారు. ఇటీవల
దొంగలు రెచ్చిపోతున్నారు. తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఎంత భద్రత ఉన్నా, నిఘా ఉన్నా.. పక్కా పథకం ప్రకారం చోరీలకు పాల్పడుతున్నారు.
ఢిల్లీలో వాతావరణం మారింది. కాలుష్యం, పొగమంచుతోపాటు వర్షపు జల్లులు కురిశాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
బీహార్ రాజకీయాల్లో కొన్ని రోజులుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ సీఏఏ,ఎన్ఆర్సీ విషయంలో కాంగ్రెస్ ను పొగుడుతూ భాగస్వామ్య పక్షమైన బీజేపీని విమర్శిస్తూ వస్తున్నారు. అయితే రాబోయే బీహార్ అసె�
ఏపీలో రాజధాని మార్పు అంశం ఓ రేంజ్లో పొలిటికల్ హీట్ పెంచేసింది. అమరావతి రాజధాని మార్పు, రైతుల పోరాటంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఓ పెళ్లి కూతురు ట్వీట్ కు రాష్ట్రపతి భవన్ స్పందించింది. పెళ్లి కూతురుకి ఎదురైన సమస్యను పరిష్కరించడమే కాకుండా ఆమెకు శుభాకాంక్షలు చేస్తూ రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్చపర్చారు. ఓ పెళ్లి కూతరు ట్వీట్ కి స్పందించియ వెంటనే సమస్యను �
వైసీపీ నేతలకు టీడీపీ నేత బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. నారా భువనేశ్వరి అమరావతి పర్యటనతో వైసీపీ నేతల్లో వణుకు పుట్టిందని విమర్శించారు.