Home » Cheteshwar Pujara
కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో.. నాలుగో స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరు? అన్న చర్చ మొదలైంది.
టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వారం వ్యవధిలో టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు.
టీంలో స్థానం దక్కి, ఆడే అవకాశం లభించినప్పుడు, దాని విలువ తెలుసుకోవాలని పుజారా అన్నాడు.
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు మరో రెండు నెలల సమయం ఉన్నప్పటికి సీనియర్ ఆటగాడు పుజారా బీసీసీఐకి ఓ సందేశం పంపాడు.
దుబాయ్ వేదికగా భారత్ మ్యాచులు జరుగుతుండడంపై కొందరు మాట్లాడుతున్న తీరుపై పుజారా స్పందించాడు.
ఇప్పుడు అందరి దృష్టి టెస్టు స్పెషలిస్టులు ఛతేశ్వర పుజారా, అజింక్యా రహానెలపై పడింది.
టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్ట్ పుజారా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
వరుసగా మూడో సారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని దక్కించుకోవాలని భారత జట్టు ఆరాటపడుతోంది.
తానింకా రిటైర్మెంట్ ప్రకటించలేదని, రేసులోనే ఉన్నట్లు టీమ్ఇండియా సీనియర్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా సెలక్టర్లకు మెసేజ్ పంపాడు.
అశ్విన్ వందో టెస్టు ఆడనున్న నేపథ్యంలో అతడి భార్య ప్రతీ నారాయణన్ ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని వివరించింది.