Home » Chief Secretary Somesh Kumar
తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు హైకోర్టులో చుక్కెదురైంది. సీఎస్ సోమేశ్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితులపై ఆయన మాట్లాడారు.
రాష్ట్ర విభజన అంశాలపై ఢిల్లీ నుండి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఎపి, తెలంగాణా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ఈ రోజు తో వీడియో సమావేశం నిర్వహించారు.
Medak District Collector : అసైన్డ్ భూముల ఆక్రమణలు ఎదుర్కొంటూ..మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన..ఈటల ఏం చేయబోతున్నారు ? ఇప్పుడు ఇదే ప్రశ్న పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది. శుక్రవారం ఆరోగ్య శాఖ మంత్రి పదవి పోగా..నిన్న ఏకంగా కేబినెట్ నుంచి ఉద్వాసన పలికారు సీఎం �
Telangana government lockdown : తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ దూసుకెళుతోంది. అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది. అయినా..కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో ప్రభుత్వం పు�
తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో హోంఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు సోమేశ్ కుమార్ వెల్లడించారు.
Wage revision of government employees : ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు కేసీఆర్ సర్కార్ సిద్ధమవుతోంది. వేతన సవరణ, ఇతర సమస్యలపై ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించాలని త్రిసభ్య కమిటీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పీఆర్సీ, పదోన్నతులు, ఇతర సమస్యలపై చర్చలు ప్రారంభించాలని.. వ�
Telangana Schools : పిల్లలు ఇక స్కూళ్లకు వెళ్లడానికి రెడీ కండి..కరోనా కారణంగా తాత్కాలికంగా మూత పడిన పాఠశాలలు తెరుచుకోనున్నాయి. మార్చి నెలాఖరు నుంచి ఇప్పటి వరకు స్కూళ్లు తెరుచుకోలేదు. దీంతో విద్యార్థులందరూ ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం కరోనా వైరస్ త�
Dharani portal launch : తెలంగాణలో ఆస్తుల వివరాల సేకరణ క్లైమాక్స్‌కు చేరింది. నమోదు ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం..ధరణి పోర్టల్ ద్వారా రెవెన్యూ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. 2020, అక్టోబర్ 29వ తేదీ గురువారం 12.30 గంటలకు రంగారెడ్డి �