Home » children
మరికొద్ది రోజుల్లోనే పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశముందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
దేశ జనాభాలో మూడింట రెండు వంతుల మందిలో కోవిడ్ యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
పుదుచ్చురిలో 20మందికి పైగా చిన్నారులకు కోవిడ్ సోకింది.
రోజులో 85 డెసిబెల్స్ మించి ఆడియో వింటే ప్రమాద తీవ్రత చాలా ఎక్కవగా ఉంటుందని అమెరికాకు చెందిన చారిటీ సంస్ధ తన పరిశోధనలో తేల్చింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనాభా నియంత్రణ ముసాయిదా బిల్లును విడుదల చేసింది. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఇద్దరికి మించి సంతానం ఉండకూడదు. కేవలం ఇద్దరు సంతానం ఉన్న వారికే ప్రభుత్వ ఫలాలు అందుతాయి.
థర్డ్ వేవ్ చిన్న పిల్లలపైనే ప్రభావం చూపుతుందా? ఒకవేళ పిల్లలకు కరోనా సోకితే వారిలో ఇన్ఫెక్షన్ స్థాయి ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మహిళలు, పిల్లలు మరియు ఎల్జీబీటీక్యూ(Lesbian, gay, bisexual, and transgender) కమ్యూనిటీకి సంబంధించిన నేరాలను, వీడియోలను టీవీ ఛానెళ్లలో ప్రసారం చేయడాన్ని బ్రాడ్కాస్ట్ కంటెంట్ ఫిర్యాదు మండలి (BCCC)) నిషేధించింది.
చిన్నారులు మరియు 18 ఏళ్ల లోపు వారి కోసం చైనాకి చెందిన సినోవాక్ లైఫ్ సైన్సెస్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్(CoronaVac)సేఫ్ గా తేలింది.
కొవిడ్ మహమ్మారి కారణంగా ఏడాదిన్నరగా పిల్లలకు తమ చదువుల్లో తీరని నష్టం ఏర్పడిందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు.
కరనావైరస్ సంక్షోభంలో సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. పిల్లలు స్కూళ్లకు దూరమవగా.. ఎప్పుడు స్కూళ్లకు మళ్లీ చేరువవుతారా? అని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.