Home » children
దేశంలో కరోనా థర్డ్ వేవ్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఢిల్లీ ఎయిమ్స్ కలిసి చేసిన ఓ అధ్యయనం ఊరటనిచ్చే అంశాన్ని వెల్లడించింది. థర్డ్‌వేవ్ ప్రభావం పిల్లలపై అధికంగా ఉండదని తెలిపింది. పిల్లల్లో ఇప్పటికే అధిక సీరోపాజిటివిటీ ఉన్నట్లు గుర్తించింది.
కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలకు ముప్పు పొంచి ఉందనే నిపుణుల హెచ్చరికలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. చిన్నపిల్లల
కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే ఒకే ఒక్క మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు తేల్చి చెప్పారు. అందుకే అన్ని దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి.
చిన్నారులకు కరోనా చికిత్స విషయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్(డీజీహెచ్ఎస్) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
ఢిల్లీ ఎయిమ్స్‌లో 2 నుంచి 18 ఏళ్ళ మధ్య వయస్సు పిల్లలపై "కొవాగ్జిన్" వ్యాక్సిన్ ప్రయోగ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి.
రెండవ సంతానంగా కొడుకు పుట్టలేదని భార్యని, ఇద్దరు ఆడపిల్లలని బావిలో తోసాడు భర్త.. భార్య, చిన్నకూతురు ప్రాణాలతో బయటపడగా పెద్ద కూతురు మృతి చెందింది.
రాష్ట్రంలో చిన్నపిల్లలు కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. రెండు రోజుల వ్యవధిలో 9మంది చిన్నారులు కొవిడ్ బారిన పడ్డారు. అంతా పదేళ్లలోపు పిల్లలే కావడం భయాందోళనకు గురి చేస్తోంది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో చిన్నారులు ఆస�
మొదటి వేవ్..సెకండ్ కరోనా వేవ్ లతో ఇప్పటి వరకూ పెద్దలే ఎక్కువగా ఇబ్బంది పడ్డారు.కానీ థర్డ్ వేవ్ లో చిన్నారులకే ఎక్కువగా ప్రభావం ఉంటుందని నిపుణుల సూచనల మేరకు తల్లిదండ్రుల్లో టెన్షన నెలకొంది. ఈ కరోనా మహమ్మారిని పెద్దలే తట్టుకోలేక చాలామంది ప్ర�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, పిల్లలకు ఉరేసి చంపేశాడు. ఆ తర్వాత..
భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాగ్జిన్ టీకా పిల్లలపై ట్రయ్స్ ప్రక్రియ ప్రారంభమైంది. బిహార్ రాజధాని పాట్నాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో భారత్ బయోటెక్ కంపెనీ కొవాగ్జిన్ కరోనా టీకా ట్రయల్స్ పి�