Home » Chiranjeevi
తాజాగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ మెగాస్టార్ చిరంజీవిపై అభిమానంతో ఆయన బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసారు.
ఇప్పటివరకు ఒకేఒక్కసారి చిరంజీవి గారిని కలిసాను అని తెలిపాడు.
చిరంజీవి - వెంకటేష్ కాంబోతో ఓ భారీ మల్టీస్టారర్ 27 ఏళ్ళ క్రితమే ప్లాన్ చేసారు.
‘బ్రహ్మా ఆనందం’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి కావాలని అన్నారో.. సరదాగా అన్నారో తెలియదు కానీ ఆ కామెంట్స్ పై తీవ్ర చర్చ జరుగుతుంది. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.
తాజాగా బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా కూడా వాళ్ళ అమ్మ ఆరోగ్యం విషయంలో చిరంజీవి సాయం చేసారు అని తెలిపింది.
రిలీజ్ డేట్ ఫిక్స్ చేసే పనిలో చిరంజీవి.. ఈ డేట్ నా రిలీజ్ చేయాలని భావిస్తున్న 'విశ్వంభర' మూవీ టీమ్. పూర్తీ వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.
తాజాగా ఇప్పుడు చిరంజీవి కామెంట్స్ పై కూడా విమర్శలు చేస్తున్నారు.
చిరంజీవి లాంటి వ్యక్తి అలా అనడం బాధాకరం
స్క్రీన్ పై చిరంజీవి తాత ఫోటో చూపించి ఆయన గురించి చెప్పమనడంతో చిరంజీవి..
చిరంజీవి అలా అనడంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు విరబూశాయి.