Home » Chiranjeevi
తన లక్ష్యాలు, సేవాభావాన్ని సాధించడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు'' అని చిరంజీవి చెప్పారు.
టాలీవుడ్ హీరోలు ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరయ్యే మూవీస్ ప్లాన్ చేసుకుంటున్నారు.
చిరు నోట జై జనసేన స్లోగన్ వినిపించడం వెనుక ఏదో వ్యూహం ఉందా?
మెగాస్టార్ చిరంజీవి హాట్ కామెంట్స్ చేశారు.
ట్రైలర్ ఈవెంట్లో విశ్వక్ సేన్ ను 10టీవీ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ప్రీరిలీజ్ ఈవెంట్లో చిరంజీవి సమాధానం ఇచ్చారు.
చిరంజీవిని చూడగానే ఫ్యాన్స్ అంతా జై జనసేన అంటూ నినాదాలు చేశారు. దాంతో చిరంజీవి కూడా జై జనసేన అంటూ నినదించారు.
నేను ఈ ఫంక్షన్ కు వస్తున్నప్పుడు విశ్వక్ సేన్ వేరే కాంపౌండ్ కదా అన్నారు. వేరే కాంపౌండ్ అయితే నేను ఎందుకు రాకూడదు.
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అడ్వైజరీ బోర్డులో తనను భాగం చేసినందుకు ప్రధాని మోదీకి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.
లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి గెస్ట్ గా వస్తున్నారు అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
తాజాగా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ముగ్గురు కలిసి ఓ ఇండస్ట్రీ సన్నిహిత వ్యక్తి ఇంట్లోని ఈవెంట్ కు వెళ్లారు.