Home » Chiranjeevi
మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడిగా కూడా సినిమాలు చేస్తూ ఉంటాడు.
తాజాగా విశ్వంభర మూవీ రిలీజ్ డేట్‌పై ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంది.
రామ్ చరణ్ తనకు ఎంతగానో హెల్ప్ చేసాడని ఓ మెగా అభిమాని బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో తెలిపారు.
చిరు మాటలకు తమన్ రిప్లై ఇచ్చారు.
తమన్ వ్యాఖ్యలపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా క్రేజ్ చూసి సీనియర్ హీరోలు అలాంటి స్క్రిప్ట్‌లు కావాలని డైరెక్టర్స్‌కు చెప్తున్నట్లు టాక్.
చిరంజీవి కాషాయం కండువా కప్పుకుని ఆ పార్టీకి ఫుల్ టైమ్ పనిచేస్తారా లేక..రాజ్యసభకు నామినేట్ అయి కేవలం బీజేపీ సపోర్టర్‌గానే ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ సంక్రాంతి సినిమాలు థియేటర్స్ లో నడుస్తుండగానే నెక్స్ట్ సంక్రాంతికి కర్చీఫ్ లు వేసుకుంటున్నారు.
నిన్న ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంక్రాంతి సంబరాలు నిర్వహించగా పీఎం నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు.
నేడు సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్రెడిషనల్ లుక్స్ లో తన సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.