Home » cm chandrababu naidu
వైసీపీ కీలక నేతలు టార్గెట్గా ఆపరేషన్ మొదలుపెట్టిన చంద్రబాబు సర్కారు... ఇప్పటికే చాలా మంది నేతల ప్రమేయాన్ని గుర్తించినట్లు సమాచారం. మొత్తం కేసులను ఓ కొలిక్కి తీసుకొచ్చిన తర్వాత తదుపరి చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలుత పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించిన చంద్రబాబు ఆ తర్వాత రాజధానిలోనూ విస్తృతంగా పర్యటించారు.
ఏపీలో కొందరు అధికారులు లంచావతారులుగా మారుతున్నారు. ఏ చిన్న పనికి సంబంధించిన ఫైలుపై సంతకం చేయాలన్నా వారి చేతికి డబ్బులు ముట్టజెప్పాల్సిందే.
అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా హరిప్రసాద్, సి. రామచంద్రయ్యలు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖపై తెలంగాణ సీఎం రేవంత్ స్పందించారు.
కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణం చేస్తున్న విషయం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ ఇంటి నిర్మాణం ప్రారంభించారు. ఆ సమయంలో
కూటమిలో టీడీపీతోపాటు జనసేన, బీజేపీ నుంచి చాలా మంది ఎమ్మెల్సీ పదవులను ఆశించారు. తొలి చాన్స్ తమకే ఇవ్వాలని కూటమిలో పెద్ద పార్టీగా టీడీపీ నేతలు కోరారు.
మంత్రితో ఫోన్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆ ఘటనపై వివరణ కోరారు.
తెలుగు మాట్లాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటికీ సుస్థిరమైన పురోగతి, శ్రేయస్సు అవసరం.
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పెనుమాక గ్రామంలో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిమధ్య జరిగిన సభాషణ...