Home » cm chandrababu naidu
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి అసెంబ్లీ సమావేశాలు ఇవాళ జరగనున్నాయి. రెండురోజుల పాటు జరిగే ఈ సమావేశాలు ఉదయం 9.46గంటలకు ప్రారంభం అవుతాయి.
Ap Capital Amaravati : రాజధానిని పట్టాలెక్కించేందుకు చంద్రబాబు ప్రణాళికలు ఏంటి?
ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా అమరావతిలో పర్యటించారు చంద్రబాబు. గడిచిన ఐదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన అమరావతిని చూసి, చలించిపోయారు.
ఈసారి నిబంధనల ప్రకారమే సీట్లు కేటాయింపు ఉంటుందని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.
ఈలోపు కార్యకర్తలకు అండగా ఉండండి అని పార్టీ నేతలకు సూచించారు జగన్. వారం రోజుల పాటు ప్రతీ కార్యకర్తను కలిసి ధైర్యం చెపాల్పని పార్టీ నేతలతో చెప్పారు జగన్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త పోలీస్ బాస్ వచ్చారు.
ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఏపీ డీజీపీని మార్చారు. రాజేంద్రనాథ్ రెడ్డి స్థానంలో హరీశ్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించిన సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో జగన్ కు అనుకూలంగా పని చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు షాక్ తగిలింది.
రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు.