Home » cm chandrababu naidu
జగన్ హయాంలో పలు స్కీమ్ లు తీసుకొచ్చారు. వాటిని జగన్, వైఎస్ఆర్ పేర్లతో అమలు చేశారు. తాజాగా ప్రభుత్వం మారిపోవడంతో ఆయా పథకాలు పేర్లు మార్చేశారు సీఎం చంద్రబాబు.
ఏపీ సెక్రటేరియట్ లోని ఫస్ట్ బ్లాక్ లో ఉన్న చంద్రబాబుని కలిశారు పవన్ కల్యాణ్. సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరూ మాట్లాడుకున్నారు.
రాజధాని రైతులు పవన్ కు భారీ గజమాలతో స్వాగతం పలికారు. అడుగడుగునా పూలతో వెల్ కమ్ చెప్పారు అభిమానుల. పవన్ పై పూల వర్షం కురిపించి తన అభిమానం చాటుకున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ప్రభుత్వం భద్రత పెంచింది.
గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో ఒక్క పరిశ్రమ రాకపోగా, వచ్చినవి కూడా వెనక్కి పోయాయంటూ గత వైసీపీ ప్రభుత్వం పాలనపై కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ విమర్శలు చేశారు.
వైసీపీ హయాంలో జరిగిన ఇంజనీరింగ్ పనులు, వాటి నాణ్యతపై కూడా ఈవో శ్యామలరావు రివ్యూ చేసే అవకాశం ఉంది. 15శాతం వరకు కమీషన్లకు ఇంజనీరింగ్ పనులు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. పవన్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను చంద్రబాబు కేటాయించిన విషయం తెలిసిందే.
తెలంగాణ ప్రజల ఆలోచనలను అమలు చేస్తాం తప్ప ఏపీ ప్రజల ఆలోచనలు కాదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. 4వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ఊదరగొట్టారు. కనీసం కేసీఆర్ ఇచ్చిన రూ.2వేల పెన్షన్ కూడా నెల నెల ఇవ్వలేని దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం వద్ద ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. నివాసం వద్ద పోలీసులు సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించింది..