Home » cm chandrababu naidu
ప్రభుత్వం తాజా నిర్ణయంతో ప్రస్తుతం టీటీడీ ఇన్ ఛార్జి ఈవోగా విధులు నిర్వర్తిస్తున్న ధర్మారెడ్డి అక్కడినుంచి పూర్తిగా రిలీవ్ అయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే
మంత్రి పదవి దక్కకపోవటంపైనా, స్పీకర్ పదవి వస్తుందన్న ప్రచారంపై ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది.
రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛన్ దారులకు నగదు పెంపుతో నెలకు రూ.2,758 కోట్లు, ఏడాదికి రూ.33,099 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉంది.
గత ప్రభుత్వ హయాంలో జగన్ ముద్ర పడ్డ అజయ్ జైన్, శ్రీలక్ష్మీ, పీఎస్సార్ ఆంజనేయలు, సునీల్ కుమార్, కేవీవీ సత్యనారాయణలు చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు.
ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు.
కొన్నేళ్లుగా డీఎస్సీ లేక ఉపాధ్యాయ నిరుద్యోగులు అల్లాడిపోతున్నారు.
ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన సెక్టార్ గా తయారు చేయడానికి మా వంతుగా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాం.
ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలక హామీల అమలుపై సంతకాలు చేశారు చంద్రబాబు.