డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భద్రతను పెంచిన ప్రభుత్వం

ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ప్రభుత్వం భద్రత పెంచింది.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భద్రతను పెంచిన ప్రభుత్వం

Pawan Kalyan Security

Updated On : June 18, 2024 / 1:13 PM IST

Pawan Kalyan Security : ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ప్రభుత్వం భద్రత పెంచింది. వై ప్లస్ సెక్యూరిటీ కల్పించింది. ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా పవన్ కు ప్రభుత్వం కేటాయించింది. ఇవాళ సచివాలయం కు పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. తను చాంబర్ ను పరిశీలించనున్నారు. అనంతరం పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుతో భేటీ అవుతారు. బుధవారం డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలను స్వీకరించనున్నారు.

Also Read : పవన్ కల్యాణ్ ఓకేఅంటే అదే క్యాంపు కార్యాలయం.. గతంలో దేవినేని, బొత్స..