Home » cm jagan
సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ ఉత్తర్వులు రద్దు చేశారు. టీడీపీ హయాంలో మంజూరు చేసిన రుణమాఫీ ఉత్తర్వులు ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది.
వ్యాపారవేత్త లింగమనేని రమేష్ ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. చంద్రబాబుకు అద్దెకు ఇచ్చిన ఇంటి దగ్గర సీఆర్డీఏ అధికారులు చేస్తున్న హడావుడి ఆందోళనకు గురిచేస్తోందన్నారు. 2014లో సీఎం నివాసానికి అనుకూలంగా ఉంటుందని అధికారులు కోరితే తన అతిథి గృహాన్న�
ఏపీలో మద్యం నిషేధం దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే మద్యం షాపుల సంఖ్య తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంపూర్ణ
తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ల భేటీ ముగిసింది. సుమారు 4 గంటల పాటు చర్చలు జరిగాయి. సోమవారం(సెప్టెంబర్ 23,2019) ప్రగతిభవన్ లో ఇరువురూ సమావేశం
పోలవరం ప్రధాన ప్రాజెక్ట్ రీ-టెండరింగ్‌తో ఏపీ ప్రభుత్వానికి భారీగా ఆదా అవుతోంది. ప్రధాన ప్రాజెక్ట్ రీ టెండరింగ్ తో రూ.628 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయ్యాయి. గతంలో
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త ట్రాఫిక్ చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొత్త చట్టంలో ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానాలు వేస్తున్నారు. రూల్స్ బ్రేక్
వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ పనులకు ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు సిద్ధమైంది. 553.13 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 23 నుంచి బిడ్లను స్వీకరించనుంది. బిడ్ల దాఖలుకు అక్టోబర్ 9 తుది గడువుగా నిర్ణయించింది.
ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని (అక్టోబర్ 10, 2019) లాంఛనంగా ప్రారంభించనుంది. ఈ పథకాన్ని... 2022 వరకు కొనసాగించనున్నారు.
కర్నూలు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించారు.
అధికారంలోకి వచ్చాక.. ఎన్నికల హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తోందీ వైసీపీ ప్రభుత్వం. అక్టోబర్ 15వ తేదీ నుంచి ఏపీలో వైఎస్సార్ రైతు భరోసా పథకం అమలు కాబోతుంది. రైతులకు, కౌలు రైతులకు రూ. 12 వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. దీనికి సం�