Home » CM KCR
తెలంగాణకు కాబోయే సీఎం ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలతో నెక్ట్స్ సీఎం అంశం చర్చకు దారితీసింది. కేసీఆర్ తర్వాత కాబోయే సీఎం
తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ పోలీస్ సేవా పతకాలను ప్రకటించింది. వివిధ పోలీసు డిపార్ట్ మెంట్లలో ప్రతిభ కనబరిచిన వారికి పతకాలను ఇవ్వనున్నారు.
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మరో యాగం చేయనున్ననట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్ లో యాగం నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ కొత్త సీఎస్ ఎవరో తెలిసిపోయింది. తెలంగాణ కొత్త సీఎస్ గా సోమేష్ కుమార్ పేరు ఖరారైంది. సోమేష్ కుమార్ ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీఎం
ఏపీలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారింది. మూడు రాజధానులు రావొచ్చని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఈ ప్రతిపాదనపై అమరావతి ప్రాంత వాసుల
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూనే.. అధికారులను టార్గెట్ చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఎలక్షన్ షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా గెలుపు మాదే అంటూనే.. ఎన్నికల
మున్సిపల్ ఎన్నికలకు వ్యూహాత్మకంగా వెళ్తున్నారు కేటీఆర్. పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్‌గా నేతలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే
సీఎం కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకోవడంతోపాటు… మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చేస్తున్న మొదట
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లాకు రానున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులకు ముందస్తు సమాచారం రావడంతో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు కూడా బందోబస్తు చేపడుతున్నారు. రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణ కొత్త సీఎస్ నియామకానికి రంగం సిద్ధమైంది. ఈ నెలాఖరుకు రిటైర్ కానున్న ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి స్థానంలో ఎవరిని నియమించాలన్న అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.