Home » CM MK Stalin
అజిత్ చావుకి పోలీసులే కారణం అని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. విచారణ సమయంలో అజిత్ ను చిత్రహింసలు పెట్టారని, బాగా కొట్టారని, దాంతో అజిత్ చనిపోయాడని కన్నీటిపర్యంతం అయ్యారు.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ఆమోదం లేకుండానే బిల్లులను చట్టాలుగా మారుస్తూ గెజిట్ విడుదల చేసింది.
కొత్తగా పెండ్లి చేసుకున్న దంపతులు త్వరగా పిల్లలను కనండి. వారికి మంచి తమిళ పేర్లు పెట్టండి అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది. విజయవాడ సింగ్ నగర్ లోని గంగానమ్మ గుడి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.
లోక్సభ ఎన్నికలకు ముందు తమిళనాడులో కచ్చతీవు ద్వీపం పొలిటికల్ హాట్ టాపిక్ అయింది.
పొంగల్ సందర్భంగా ప్రజలకు రూ.1000 నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను స్వయంగా కలిసి వారి కష్టాలు తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మాజీ మంత్రి జయకుమార్ ఒంటెద్దుపై ప్రయాణించారు. ఇదేనా ప్రభుత్వం తీరు అంటూ విరుచుకుపడ్డారు.
అవయవదానం చేసే విధానాన్ని ప్రోత్సహించే దిశగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దివ్యాంగుడి మాటలు నమ్మి ఛత్రకుడికి చెందిన ఓ బేకరీ యాజమాని ఏకంగా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం కూడాచేసినట్లు పోలీసులు గుర్తించారు.