Home » CM Revanth Reddy
రేవంత్ రెడ్డిని మే 1న విచారణకు రావాలని నోటీసుల్లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. అంటే ఎన్నికల ప్రచారం ఆపేయించి మానసికంగా దెబ్బతీయాలన్నది బీజేపీ లక్ష్యం.
ఢిల్లీ పోలీసుల నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్
బీజేపీకి ఓటు వేస్తే గోదావరిలో కలిసినట్లే.. కాంగ్రెస్ కి ఓటు వేస్తే ఏం జరుగుతుందో తెలుసు
బీజేపీకి ఓటు వేస్తే పెనం మీద నుండి పొయ్యిల పడ్డట్టే. కొట్లాడాలంటే బీఆర్ఎస్ ని గెలిపించాలని కోరుతున్నా.
ఈ వీడియోని ఎవరు ఎడిట్ చేశారు? ఎవరు సర్కులేట్ చేశారు? దీనికి వెనుక ఎవరున్నారు? అనేది ఆరా తీశారు ఢిల్లీ పోలీసులు.
అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు తనకు జారీ చేసిన నోటీసులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసు విచారణలో భాగంగా ఈ సమన్లు పంపారు.
Motkupalli Narasimhulu : రేవంత్ అంటే నాకు వ్యక్తిగత కోపం లేదు
కేంద్రంలో హంగ్ వస్తే.. పార్లమెంటులో బీఆర్ఎస్ కీలకం అవుతుంది. బీజేపీ చాలా ప్రమాదకరమైన పార్టీ.
బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయి. మీ ఒప్పందాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే బట్టబయలు చేశారు.