Home » CM Revanth Reddy
కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్యే ఉండే పోటీ.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలపడటంతో త్రిముఖ పోటీగా మారింది. దీంతో రాష్ట్రంలో సరికొత్త రాజకీయం తెరపైకి వచ్చింది.
నాగర్ కర్నూల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ లో టికెట్ కోసం నేతల మధ్య పోటీ కొనసాగుతోంది.
భువనగిరి నుంచి పైళ్ల శేఖర్ రెడ్డి, ఆదిలాబాద్ అభ్యర్థిగా డాక్టర్ సుమలత, వరంగల్ అభ్యర్థిగా పసునూరి దయాకర్..
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 82 పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది.
ఆపరేషన్ ఆకర్ష్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. గేట్లు తాము కూడా ఓపెన్ చేస్తామంటోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ ఓపెన్ చేసిన గేట్ల నుంచి ఎమ్మెల్యేలు పోకుండా చూసుకోవాలని బీజేపీ కౌంటర్ ఇస్తుంది.
ఎందుకు పార్టీల నేతలు ఇంత భయాందోళనకు గురవుతున్నారు? బీఆర్ఎస్ లో ఉన్న నేతలు అందరూ పక్క చూపులు ఎందుకు చూస్తున్నారు?
సీఎం రేవంత్ రెడ్డి, RS ప్రవీణ్ కుమార్ మధ్య డైలాగ్ వార్
తెలంగాణలో 13 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది కాంగ్రెస్ హైకమాండ్.
అనేక రకాల గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి.. ప్రజలను మభ్యపెట్టింది. ప్రజలను వెన్నుపోటు పొడిచింది. ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు.
చెడపకురా చెడేవు అన్న తరహాలో బీఆర్ఎస్ పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీ కాలిపోతున్న ఇంటి లాంటిది. మేము అడగడం లేదు వాళ్ళే వచ్చి మా పార్టీలో చేరుతున్నారు.