Home » CM Revanth Reddy
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య లేఖ రాశారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
నీ ఫ్యామిలీకి పార్టీ ఏం తక్కువ చేసింది? అంటూ కేకేపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
Kcr Farmhouse : కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను తనిఖీ చేయండి
ఫోన్ ట్యాపింగ్ ద్వారా సంపాదించిన ఆస్తుల వివరాలను కూడా బయటపెట్టాలని.. ఈ కేసును ఏసీబీ, ఈడీలతో దర్యాఫ్తు చేయించాలని డిమాండ్ చేశారు.
ఒక వైపు వలసనేతల అంశం తీవ్ర దుమారం రేపుతుండగా.. మరో వైపు కుటుంబంలోని వారికే టికెట్లు ఇవ్వడమనే అంశం కూడా రచ్చరచ్చగా మారుతోంది.
చెల్లి కవిత తీహార్ జైలుకెళ్తే.. కేటీఆర్ మాత్రం ఎమ్మెల్సీ సీటు కోసం గోవాలో చిందులు వేశారు. సీఎం రేవంత్ ను విమర్శించే అర్హత కేటీఆర్ కు లేదు.
తనకు టికెట్ వచ్చే అవకాశం లేదని అలకబూనిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
అక్కడ రాహుల్ గాంధీ, గుజరాత్ మోడల్ దుర్మార్గం అంటే ఇక్కడ మా బడేభాయ్ మోడల్ బాగుందని రేవంత్ అంటుండు. ఇక్కడ రేవంత్ రెడ్డి బీజేపీ పాట పాడుతుండు.
పోలీసులను పంపి బెదిరించి పిటిషన్ ను ఉపసంహరించుకునేలా ఏసీపీ ఉమా మహేశ్వరరావు చేశారని శరణ్ చౌదరి ఆరోపణలు గుప్పించారు.
పార్టీలు మారిన వారి జాతకాలు ఎలా ఉండబోతున్నాయి? పార్టీ పలుకుబడి పని చేస్తుందా? నేతల ఇమేజీ ఆయా పార్టీలకు విజయాన్ని అందించబోతోందా?