Home » CM Revanth Reddy
తాను గతంలో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయినప్పుడు మల్కాజిగిరి ఎంపీగా తనను ఈ నియోజక వర్గ ప్రజలు గెలిపించారని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు..
కాంగ్రెస్ పార్టీని హోల్ సేల్ గా మోదీ చేతిలో పెట్టేందుకు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మోదీకి వేసినట్లే..
Old City Metro Foundation : హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీలో మెట్రో రైల్ నిర్మాణం సంబంధించి శుక్రవారం (మార్చి 8న) శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి కులి కుతుబ్‌షాహీ నుంచి ఇప్పటివరకు పాలించిన వారందరూ హైదరాబా�
బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి శుక్రవారం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మల్లారెడ్డి కుమారుడు బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది.
Old City Metro Route : ఓల్ట్ సిటీ మెట్రో రూట్‌కు ఎట్టకేలకు ముందడుగు పడింది. గతంలో ప్రధాన రూట్లలో మెట్రో నడపాలని... మెుదటి దశలో 72 కిలో మీటర్ల మేర నిర్మించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి.
రాహుల్ గాంధీ పోటీ చేస్తే కచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందనే ఉద్దేశంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ పెద్దన్న అయితే రాహుల్ గాంధీ ఏమి కావాలి? రాహుల్ ఆదిశంకరాచార్యుల్లా దేశం అంతా తిరుగుతున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
MLCs Gazette: కోదండరాం, అమీర్ అలీఖాన్‌ను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాష్ట్ర సర్కారు గెజిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.